ప్రపంచాన్ని చుట్టేయాలనుకుంటున్నారా ? అయితే మీకోసం కొన్ని అందమైన ప్రదేశాలు… ఎక్కడున్నాయో తెలుసా..

చాలా మందికి హాలీడేస్‏లో ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటారు. అయితే ఎప్పుడు మన దేశంలోనే కాకుండా.. మొత్తం ప్రపంచాన్ని చుట్టేయాలనుకుంటారు. అయితే మీ కోసం కోన్ని అత్యంత అందమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం.

|

Updated on: Apr 05, 2021 | 7:48 PM

తాజ్ మహల్..ఇండియాలో ఉన్న అత్యంత సుందరమైన ప్రాంతం. దీనిని క్రీ.పూ. 1631- 1648 మధ్య షాజహాన్ నిర్మించాడు.

1 / 6
ఈఫిల్ టవర్.. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఈ టవర్ ఫ్రాన్స్‏లో ఉంది. దీనిని 1889లో నిర్మించారు. దీని ఎత్తు 1,063 అడుగులు.

2 / 6
నయాగర జలపాతం.. కెనడాలో ఉన్న ఈ జలపాతాన్ని సంవత్సరానికి సుమారు 30 మిలియన్స్ సందర్శకులు వీక్షిస్తుంటారు.

3 / 6
పటాంగ్ బీచ్.. థాయ్‏లాండ్‏లో ఉన్న ఈ పటాంగ్ బీచ్ అత్యంత ప్రసిద్ధమైనది. ఇక్కడికి ఎంతోమంది సందర్శకులు వస్తుంటారు.

4 / 6
క్రైస్ట్ ది రిడీమర్, రియో డి జనీరో.. బ్రెజిల్‏లోని టిజుకా ఫారెస్ట్ నేషనల్ పార్కులో ఉన్న 98 అడుగుల ఎత్తైన ఏసు విగ్రహం. దీనిని కొన్ని మైళ్ళ దూరంలో నుంచి చూడవచ్చు.

5 / 6
బుర్జ్ ఖలీఫా.. దుబాయ్‏లో ఉన్న ఈ బుర్జ్ ఖలీఫాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మొత్తం 2,716 అడుగుల ఎత్తుతో ఉన్న ఈ బుర్జ్ ఖలీపా ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా రికార్డ్ సృష్టించింది.

6 / 6
Follow us
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!