బట్టలు ఉతికిన వెంటనే వాషింగ్ మెషీన్‌ను కవర్ చేయకండి.. ఎందుకో తెలిస్తే..

వాషింగ్ మెషిన్: బట్టలు ఉతికేందుకు ఇప్పుడు దాదాపు అందరూ వాషింగ్ మెషీన్నే వాడుతున్నారు. వాషింగ్‌ మెషీన్‌లో బట్టలు ఉతకడం నేడు చాలా మందికి ఇంటి పనులను సులభతరం చేసింది. దాంతో ఇప్పుడు అందరి ఇళ్లల్లోనూ వాషింగ్‌ మెషీన్‌ తప్పనిసరి అయిపోయింది. అయితే, వాషింగ్ మెషీన్ చాలా కాలం పాటు సరిగ్గా పనిచేయాలంటే, మీరు దాని గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

Jyothi Gadda

|

Updated on: Oct 21, 2023 | 11:25 AM

గతంలో బట్టలు మరీ మరకలు పడితే చేతితో ఉతకడం చాలా కష్టంగా ఉండేది.  వాషింగ్ మెషీన్‌తో బట్టలు ఉతకడం చాలా సులభం. అర నిమిషంలో ఈ పని అయిపోతుంది.  కానీ, మీరు వాషింగ్ మెషీన్ను జాగ్రత్తగా చూసుకోకపోతే అది మీ దుస్తులను కూడా నాశనం చేస్తుంది.

1 / 6
ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లాగే వాషింగ్ మెషీన్ శుభ్రత కూడా ముఖ్యమని చాలా మందికి తెలియదు. కానీ, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పెద్ద సమస్యే వస్తుంది. అలాగే బట్టలు కూడా దుర్వాసన వెదజల్లుతాయి.

2 / 6
వాషింగ్ మెషీన్ చాలా కాలం పాటు సరిగ్గా పనిచేయడానికి, మీరు దాని గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లాగే వాషింగ్ మెషీన్ శుభ్రత కూడా చాలా ముఖ్యమని చాలా మందికి తెలియదు.

3 / 6
బట్టలు ఉతికిన తర్వాత వాషింగ్ మెషీన్‌ని ఆఫ్ చేసి పూర్తిగా మూసేయడం చాలా మంది చేసే పొరపాటు. అయితే దీన్ని ఎప్పుడూ చేయకండి. ఎందుకంటే వాషింగ్ మెషీన్ లో బట్టలు ఉతికిన తర్వాత దాని మూత కొంత సేపు తెరిచి ఉంచాలి.

4 / 6
కానీ, ఇది ఎందుకు అని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఇలా చేయడం వల్ల వాషింగ్ మెషీన్ లోపల గాలి బయటకు వెళ్లిపోతుంది. లేదంటే.. బట్టలు ఉతికిన తర్వాత ఆ గాలి అలాగే లోపలే వదిలేస్తే.. అందులే ఉండే బ్యాక్టీరియా ప్రభావం చూపుతుంది.

5 / 6
అంతే కాకుండా బట్టలు ఉతికిన తర్వాత వాషింగ్ మెషీన్ పూర్తిగా మూసేస్తే దుర్వాసన వస్తుంది. అది త్వరగా పోదు.  కాబట్టి బట్టలు ఉతికిన తర్వాత కనీసం 40-45 నిమిషాల పాటు మూత తెరిచి ఉంచితే, తదుపరిసారి వాష్‌లో ఉంచినప్పుడు, బట్టలు వాసన పడవు.

6 / 6
Follow us
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే

విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..

తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..

ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా

ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!

ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?

టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?

అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..

గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..

పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!