Leo: ఆదిపురుష్ రికార్డ్ ను బ్రేక్ చేసిన లియో.. బాక్సాఫీస్ షేక్ చేసిన దళపతి

2023లో ఎన్ని సినిమాలు వచ్చినా.. ఆదిపురుష్ రికార్డ్స్ మాత్రం పదిలంగానే ఉన్నాయి. రజినీకాంత్ వచ్చినా.. షారుక్ ఖాన్ వచ్చినా వాటిని మాత్రం కదిలించలేకపోయారు. కనీసం దగ్గరికి కూడా రాలేకపోయారు. మరి ఈ రికార్డులను ఆకాశమంత హైప్‌తో వచ్చిన లియో అయినా కదిలించాడా..? విజయ్ కొత్త రికార్డ్స్‌కు తెర తీసారా..? లియో ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత..? 2023లో ఇప్పటికీ హైయ్యస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్ ప్రభాస్ పేరు మీదే ఉంది. జూన్ 16న విడుదలైన ఈ చిత్రం.. మొదటి రోజు 137 కోట్లు వసూలు చేసింది.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Phani CH

Updated on: Oct 21, 2023 | 12:37 PM

2023లో ఎన్ని సినిమాలు వచ్చినా.. ఆదిపురుష్ రికార్డ్స్ మాత్రం పదిలంగానే ఉన్నాయి. రజినీకాంత్ వచ్చినా.. షారుక్ ఖాన్ వచ్చినా వాటిని మాత్రం కదిలించలేకపోయారు. కనీసం దగ్గరికి కూడా రాలేకపోయారు. మరి ఈ రికార్డులను ఆకాశమంత హైప్‌తో వచ్చిన లియో అయినా కదిలించాడా..? విజయ్ కొత్త రికార్డ్స్‌కు తెర తీసారా..? లియో ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత..?

1 / 5
2023లో ఇప్పటికీ హైయ్యస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్ ప్రభాస్ పేరు మీదే ఉంది. జూన్ 16న విడుదలైన ఈ చిత్రం.. మొదటి రోజు 137 కోట్లు వసూలు చేసింది. దీనికి ముందు పఠాన్ ఫస్ట్ డే 105 కోట్లు వసూలు చేస్తే.. దాన్ని భారీ మార్జిన్‌తో దాటేసారు ప్రభాస్. మొన్న జవాన్ వచ్చినా ఆదిపురుష్ రికార్డ్స్ క్రాస్ చేయలేదు.. ఇది 127 కోట్ల దగ్గరే ఆగిపోయింది.

2 / 5
అట్లీ దర్శకుడు కావడంతో సౌత్ మార్కెట్ జవాన్‌కు బానే హెల్ప్ అయింది. అయితే ఆదిపురుష్‌కు తెలుగుతో పాటు హిందీలోనూ 30 కోట్ల ప్లస్ ఓపెనింగ్ వచ్చింది. ఇన్ని రోజులకు ఆదిపురుష్‌ను లియో బీట్ చేసిందంటున్నాయి ట్రెడ్ వర్గాలు. ఈ సినిమాకు ఫస్ట్ డే 145 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తుంది. ఇండియా నుంచి 78 కోట్లు.. ఓవర్సీస్ 67 కోట్లు వచ్చినట్లు ట్రేడ్ లెక్కలు చెప్తున్నాయి.

3 / 5
విజయ్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌పై ఉన్న హైప్‌తో అన్నిచోట్ల లియోకు వసూళ్ల వర్షం కురిసింది. తమిళంలో 38 కోట్లు.. కర్ణాటక 14.50 కోట్లు.. తెలుగు వర్షన్ 15 కోట్లు.. కేరళ 12.50 కోట్లు.. రెస్టాఫ్ ఇండియా 4 కోట్లు..

4 / 5
ఇలా అన్నిచోట్లా అరాచకం చేసాడు లియో.  దాంతో 2023 బిగ్గెస్ట్ ఓపెనర్‌గా లియో నిలిచింది.. ఆ తర్వాత ఆదిపురుష్, జవాన్, పఠాన్, జైలర్ సినిమాలున్నాయి. మరి లియోను సలార్ క్రాస్ చేస్తాడేమో చూడాలి.

5 / 5
Follow us