Hot Baths in Winter: చలి కాలంలో వేడి నీటితో స్నానం చేయడం మంచిదేనా?
శీతాకాలంలో ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా శీతాకాలంలో చర్మం ఎక్కువగా పొడిబారుతుంటుంది. ఇది మాత్రమే కాదు జుట్టు సమస్యలు కూడా వెంటాడుతుంటాయి. ఇటువంటి పరిస్థితిలో చలి కాలంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
