AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tea: టీ తాగడం నెల రోజులపాటు మానేస్తే మీ ఒంట్లో ఏయే మార్పులు వస్తాయో తెలుసా?

ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే వేడి వేడిగా కప్పు టీ తాగితే కలిగే ఆనందం అంతాఇంతా కాదు. అంతేనా రోజు మొత్తంలో ఎంతో హుషారుగా, తాజాగా అనిపిస్తుంది. ఇందుకు కారణం టీ లో ఉంటే కెఫిన్. అందుకే చాలా మంది రోజు మొత్తంలో లెక్కలేనన్ని సార్లు టీ రుచులు ఆస్వాధిస్తుంటారు. కానీ నెల రోజుల పాటు మీరు టీ తాగడం మానేస్తే ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా?

Srilakshmi C
|

Updated on: Jan 24, 2025 | 1:55 PM

Share
మన దేశంలో దాదాపు 90 శాతం మందికి ఇష్టమైన పానీయం టీ. చాలా మందికి ఉదయం లేవగానే టీ తాగాలనే కోరిక కలుగుతుంది. కొందరైతే రోజుకు లెక్కలేనన్ని టీ సార్లు తాగుతారు. ఎందుకంటే ఇది ఒక రకమైన శక్తిని, తాజాదనాన్ని ఇస్తుంది. అందుకే తలనొప్పి, ఆందోళన ఏదైనా సరే అన్నింటికీ ఒకే ఒక్క పరిష్కారం టీ. కానీ మనం రోజూ తాగే టీలో ఉండే చక్కెర కంటెంట్‌ ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందనే విషయం మీకు తెలుసా?

1 / 5
నెల రోజులుగా టీ తాగకపోవడం నిజంగా టీ ప్రియులకు పెద్ద సవాలే. కానీ మీ ఆరోగ్యం దృష్ట్యా టీ తాగాలనే కోరికను అదుపు చేస్తే లెక్కలేనన్ని ప్రయోజనాలు పొందొచ్చు. సాధారణంగా మనం తాగే టీలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇది కేలరీలను పెంచుతుంది. అలాగే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, టీలో చక్కెర అధికంగా ఉంటే జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది.

2 / 5
కాబట్టి ఒక నెల పాటు స్వీట్ టీ తాగడం మానేస్తే, మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే బరువు కూడా తగ్గుతుంది. అంతే కాదు అనేక రకాల ఆరోగ్య సమస్యలు మీకు దరిచేరవు. నెల పాటు స్వీట్ టీ తీసుకోకుండా ఉండటం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని అనేక అధ్యయనాలు నిరూపించాయి. తీపిగా ఉండే టీ తాగడం వల్ల చర్మంపై మొటిమలు, పొక్కులు ఏర్పడతాయి. కాబట్టి మీ చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే స్వీట్ టీ తాగకపోవడమే మంచిది.

3 / 5
అలాగే నెల రోజుల పాటు టీ తాగకపోతే శరీరంలో కెఫిన్ తగ్గుతుంది. ఇది బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, ఇది ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. నెల రోజుల పాటు స్వీట్ టీ తాగకపోతే డీహైడ్రేషన్ కు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. ఇది సెల్-డ్యామేజింగ్ ఫ్రీ రాడికల్స్‌ను కూడా తగ్గిస్తుంది.

4 / 5
టీ తాగే అలవాటు మానుకోవడం వల్ల గుండెల్లో మంట, తల తిరగడం, గుండె కొట్టుకునే వేగంలో హెచ్చుతగ్గులు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. చేతులు వణుకుతూ ఉంటే టీ తాగడం వల్ల సమస్య తీవ్రమవుతుంది. అలాగే టీ తాగడం మానేస్తే అధిక రక్తపోటు సాధారణ స్థితికి వస్తుంది.

5 / 5
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు

మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..

జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్

సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది

బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!

6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే

ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..

పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..

అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..

బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే