AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snake Venom: పాము విషం ఏ రంగులో ఉంటుందో తెలుసా? చాలా మంది అస్సలు ఊహించలేరు..

మన దేశంలో పాములను ఎంతో భక్తితో పూజిస్తారు. అయితే పాములను చూస్తే కూడా అంతే స్థాయిలో భయపడతారు. విషపూరిత పాము కాటు ప్రాణాలను తీయగలదు. అందుకే ఎవరికైనా పాము కనిపిస్తే మొదట కట్టెలు, కర్రల కోసం వెదుకుతారు. వెంటనే దానిని చంపడానికి ప్రయత్నిస్తారు..

Srilakshmi C
|

Updated on: Aug 09, 2025 | 9:10 PM

Share
మన దేశంలో పాములను ఎంతో భక్తితో పూజిస్తారు. అయితే పాములను చూస్తే కూడా అంతే స్థాయిలో భయపడతారు. విషపూరిత పాము కాటు ప్రాణాలను తీయగలదు. అందుకే ఎవరికైనా పాము కనిపిస్తే మొదట కట్టెలు, కర్రల కోసం వెదుకుతారు. వెంటనే దానిని చంపడానికి ప్రయత్నిస్తారు.

1 / 5
పాము విషం అంటే కూడా అందరూ భయపడతారు. కానీ పాము విషం రంగు ఏమిటి? అనే అనుమానం మీకెప్పుడైనా వచ్చిందా? పాము కాటేసినప్పుడు, ఆ ప్రాంతం నలుపు, నీలం రంగులోకి మారుతుంది. చాలా మంది పాము విషం నీలం రంగులో ఉంటుందని అనుకుంటారు. కానీ అది అస్సలు నిజం కాదు.

2 / 5
పాము విషాన్ని గాజు జాడి లేదా సీసాలో సేకరించినప్పుడు దాని రంగు స్పష్టంగా కనిపిస్తుంది. పాము రంగును చూసి దాని విషం రంగును చెప్పడం చాలా కష్టం. పాము విషం పసుపు లేదా లేత పసుపు రంగులో ఉంటుంది. కొన్ని పాములకు తెల్లటి విషం ఉంటుంది. కొన్ని పాములు లేత ఆకుపచ్చ రంగులో కూడా ఉంటాయని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి.

3 / 5
పాము విషంలో ప్రోటీన్లు, పెప్టైడ్‌లు, ఇతర రసాయనాలు ఉంటాయి. అందుబాటులో ఉన్న వనరులు ప్రోటీన్ ఎంజైమ్‌లు, ఇతర పదార్థాలు దానిని విషపూరితం చేస్తాయి.

4 / 5
శాస్త్రవేత్తల ప్రకారం పాము విషం రంగు L-అమైనో ఆమ్లం ఆక్సిడేస్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే అందుబాటులో ఉన్న వనరులు అంటే  ఊరిలో సంచరించే పాములు, అడవిలో తిరిగే పాము విషం రంగు భిన్నంగా ఉంటుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. పాము చిన్నదైనా.. పెద్దదైనా.. దాని విషయం హానికరం. అందుకే వాటికి దూరంగా ఉండటం మంచిది.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..