Looking in Mirror: పదేపదే అద్దం చూసుకునే అలవాటు మీకూ ఉందా? ఇదొక వ్యాధి లక్షణం అని మీకు తెలుసా..
మీరు రోజంతా అద్దం వైపు చూస్తూ కూర్చుంటున్నారా? అద్దం చూసుకుంటూ మీ హావభావాలను పరిశీంచుకుంటూ గంటలు గంటలు గడిపేస్తున్నారా? ఇలాంటి అలవాటు మీకు కూడా ఉంటే ఈ విషయం తప్పక తెలుసుకోండి. సమయం దొరికినప్పుడల్లా అద్దంలో మిమ్మల్ని మీరు పదే పదే చూసుకోవడం అలవాటు కాదని మీకు తెలుసా? అవును.. ఇదొక వ్యాధి లక్షణం అని నిపుణులు అంటున్నారు. కంగారుపడిపోకండి ఈ విషయాలు పూర్తిగా తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఏ ప్రమాదం ఉండదు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
