అరటిపండు, యాపిల్ కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..? తప్పక తెలుసుకోండి..
పోషకాల గనిగా పేరొందిన అరటిపండును ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. అన్ని కాలాల్లోనూ లభించే అరటి పండు ఆకలిని తీర్చడమే కాదు శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలనూ అందిస్తుంది. అలాంటిదే మరో ముఖ్యమైన, పోషకవిలువలు అధికంగా ఉండే పండు యాపిల్.. ప్రతిరోజు ఒక యాపిల్ తింటే వైద్యుడి దగ్గరకు వెళ్లాల్సిన అవసరం రాదు అనే నానుడి అందరికీ తెలిసిందే. పండ్లను తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అంది, ఆరోగ్యంగా ఉండగలం అనేది అందరికీ తెలిసిన ఆరోగ్య రహస్యం. అయితే అరటి పండు, యాపిల్ కలిపి తింటే ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించరా..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
