Sunlight for Vitamin D: ఏ సమయంలో ఎండలో నిలబడితే విటమిన్‌ D అధికంగా వస్తుందో తెలుసా?

మన శరీరానికి అవసరమైన విటమిన్లలో విటమిన్ డీ కూడా చాలా ముఖ్యమైనది. అయితే ఇది ఆహారం ద్వారా అతితక్కువగా మాత్రమే అందుతుంది. అత్యధికంగా విటమిన్ డీ పొందాలంటే ఎండలో ఉండాలి. అంటే సూర్యుని నుంచి వచ్చే కిరణాల ద్వారా మాత్రమే ఇది పుష్కలంగా అందుతుంది..

Srilakshmi C

|

Updated on: Nov 24, 2024 | 3:40 PM

మన శరీరంలో ఎముకలు, దంతాలతోపాటు రోగనిరోధక వ్యవస్థకు విటమిన్ డి చాలా అవసరం. అయితే సూర్యరశ్మి నుంచి విటమిన్ డి ఉత్పత్తి ఎప్పుడు, ఏ సమయంలో ఎక్కువగా లభిస్తుందో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. సూర్యుని అతినీలలోహిత B (UVB) కిరణాలకు గురికావడం ద్వారా విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది.

1 / 5
చర్మం సూర్యుని నుంచి వచ్చే UVB కిరణాలను గ్రహిస్తుంది. ఇది విటమిన్ డీని క్రియాశీల రూపంలోకి మారుస్తుంది. ఈ విటమిన్ డి మన శరీరంలో శోషించబడుతుంది. ఇది వివిధ శారీరక విధులకు సహాయపడుతుంది.

2 / 5
సూర్యరశ్మికి ఉత్తమ సమయం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఈ సమయంలో సూర్యకిరణాలు నేరుగా భూమిపై పడతాయి. ఈ సమయంలో UVB కిరణాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వేసవిలో సూర్యకిరణాలు బలంగా ఉంటాయి. కాబట్టి విటమిన్ డి ఉత్పత్తి శీతాకాలంలో ఎక్కువగా ఉంటుంది.

3 / 5
ప్రకాశవంతమైన సూర్యకాంతిలో ఎక్కువసేపు ఉండటం వల్ల వడదెబ్బ తగిలే అవకాశాలు పెరుగుతాయి. అలాంటి సమయంలో మీరు సన్ గ్లాసెస్ ఉపయోగించవచ్చు. వారంలో మూడు నుంచి నాలుగు రోజులు సూర్యరశ్మిలో ఉండటం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ డీ అందుతుంది.

4 / 5
విటమిన్ డీ లోపం వల్ల ఎముకలు పెళుసుగా మారడం, రికెట్స్, బోలు ఎముకల వ్యాధి, అలసట, కండరాల నొప్పులు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ వంటి సమస్యలు వస్తాయి.

5 / 5
Follow us