దాహార్తిని తీరుస్తుందని పుచ్చకాయను ఎక్కువగా తినేస్తున్నారా.. గుండె, కిడ్నీ, కాలేయం ప్రమాదంలో పడవచ్చు జాగ్రత్త
వేసవి వస్తే చాలు పుచ్చకాయను తినడానికి ఎక్కువమంది ఆసక్తిని చూపిస్తారు. పుచ్చకాయలో 80 శాతం నీరు ఉంటుంది. అందువల్ల విపరీతమైన వేడిలో శరీరం హైడ్రేట్ గా ఉంచడం కోసం పుచ్చకాయకి మించిన పండు లేదు. కనుక పుచ్చకాయ ముక్కలు లేదా పుచ్చకాయ రసానికి ఉప్పుతో కలిపి తీసుకుంటే విపరీతమైన వేడిలో శరీరానికి ఉపశమనం లభిస్తుంది. అయితే పుచ్చకాయను ఎక్కువగా తింటే రకరకాల శారీరక సమస్యలు తలెత్తుతాయి. పుచ్చకాయను ఎక్కువగా తినడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం..

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
