AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Washing Tips: పట్టు చీరలను ఇలా వాష్ చేస్తే.. ఎన్ని రోజులైనా కొత్తగా ఉంటాయి..

పట్టు చీరలను ఎప్పుడైనా ప్రత్యేకంగా, జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే పట్టు చీరలు త్వరగా పాడైపోతాయి. పట్టు చీరలు ఉతికేటప్పుడు ఈ చిట్కాలు ట్రై చేయండి.

Chinni Enni
|

Updated on: Dec 07, 2024 | 12:50 PM

Share
పట్టు చీరలు అంటే లేడీస్‌కి ఎంతో ఇష్టం. వేలకు వేలు, లక్షలు పెట్టి పట్టు చీరలను కొంటూ ఉంటారు. పట్టు చీరలు కట్టుకోవడం వల్ల మహిళలకు అందం అనేది మరింత రెట్టింపు అవుతుంది. వాటిని కొనడం, కట్టుకోవడం ఒక ఎత్తు అయితే.. వాటిని మెయిన్‌టైన్ చేయడం మరో ఎత్తు.

1 / 5
పట్టు చీరలను ఎలా పడితే అలా ఉతకడానికి ఉండదు. వీటిని ప్రత్యేకంగా ఉతకాలి. షైన్ పోకుండా ఉండాలంటే డ్రై వాష్‌కి ఇస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పట్టు చీరలు ఎప్పుడూ కొత్తగా, అందంగా మెరుస్తూ ఉంటాయి.

2 / 5
పట్టు చీరలను ఉతికే సమయంలో వేడి నీటికి బదులు ఎప్పుడూ చల్లగా ఉండే నీటినే ఎంచుకోవాలి. వేడి నీరు వలన పట్టు అనేది కుచించుకు పోతుది. మెరుపు కూడా కోల్పోతుంది. చల్లటి నీటితో ఉతికే ఫ్యాబ్రిక్ మెత్తగా, షైన్ పోకుండా ఉంటుంది.

3 / 5
చాలా మంది చేసే తప్పు ఏంటంటే పట్టు చీరలను ఎండలో ఆరేస్తూ ఉంటారు. పట్టు చీరలను ఎప్పుడూ ఎండలో ఆరేయకూడదు. సెమీ షేడ్‌లో వేడయం మంచిది. అలాగే అన్ని రకాల డిటర్జెంట్లు పట్టు చీరలకు ఉతికేందుకు అంత సురక్షితం కాదు.

4 / 5
పట్టు చీరలను హ్యాండ్ వాష్ చేసుకోవడమే మంచిది. అది కూడా గాఢత తక్కువగా ఉండే డిటర్జెంట్, షాంపూలతో ఉతకాలి. అలాగే పట్టు చీరలను ఎప్పుడూ మెలిపెట్టి పిండకూడదు. దీని వల్ల జరీ ఊడి వచ్చేస్తుంది.

5 / 5
ఆస్ట్రేలియా నుంచి అఫ్రిదీ అవుట్..పాక్ బోర్డు సంచలన నిర్ణయం

ఈ కమెడియన్ గుర్తున్నాడా? ఈయన కూతురు కూడా తెలుగులో స్టార్ నటి

జస్ట్‌ రూ.5 వేలు ఉంటే చాలు! హ్యందాయ్‌ కొత్త కారు బుకింగ్‌..

అదిరిపోయే వెజిటబుల్ టిక్కా మసాలా.. రుచికి ఫిదా అవుతారు!

ఛీ.. ఛీ.. విమానంలో అదేం పాడుపని.. తోటి ప్రయాణికులపై..

అమెరికాలో విషాదం... ఇద్దరు తెలుగు అమ్మాయిలు మృతి వీడియో

గుడ్‌న్యూస్.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు తొలి కమర్షియల్ ఫ్లైట్

భారత్-పాక్ యుద్ధంపై మరోసారి ట్రంప్ ప్రస్తావన వీడియో

సంక్రాంతి వేళ ఈ పనులు చేస్తే జైలుకే.. రైల్వేశాఖ వార్నింగ్

అదృష్టం మీ తలుపు తట్టాలంటే.. అరటి మొక్క గురించి తెలుసుకోండి..