Health Care: ఏ విటమిన్‌ లోపిస్తే మానసిక సమస్యలు తలెత్తుతాయో తెలుసా? యువత తప్పక తెలుసుకోవాలి

నేటి బిజీ లైఫ్ స్టైల్‌ వల్ల మనుషుల్లో టెన్షన్, మానసిక ఒత్తిడి నానాటికీ పెరిగిపోతుంది. ఇది వ్యక్తిగత జీవితాన్ని మాత్రమే కాకుండా వృత్తి జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మానసిక అశాంతి ఇలా నిత్యం కొనసాగడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఒత్తిడి, ఆందోళనకు చికిత్స చేయకుండా వదిలేస్తే జీవన నాణ్యతపై ప్రభావం పడుతుంది. టెన్షన్, యాంగ్జైటీ, రెస్ట్‌లెస్‌నెస్‌ని తగ్గించుకోవడానికి ఈ రోజుల్లో చాలా మంది..

|

Updated on: May 28, 2024 | 9:09 PM

నేటి బిజీ లైఫ్ స్టైల్‌ వల్ల మనుషుల్లో టెన్షన్, మానసిక ఒత్తిడి నానాటికీ పెరిగిపోతుంది. ఇది వ్యక్తిగత జీవితాన్ని మాత్రమే కాకుండా వృత్తి జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మానసిక అశాంతి ఇలా నిత్యం కొనసాగడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

1 / 5
ఒత్తిడి, ఆందోళనకు చికిత్స చేయకుండా వదిలేస్తే జీవన నాణ్యతపై ప్రభావం పడుతుంది. టెన్షన్, యాంగ్జైటీ, రెస్ట్‌లెస్‌నెస్‌ని తగ్గించుకోవడానికి ఈ రోజుల్లో చాలా మంది లాఫింగ్ క్లాస్‌లకు, మార్నింగ్ వాకింగ్‌కు వెళ్తున్నారు. ప్రత్యేకించి ఏమీ లేకపోయినా చాలా మంది చిన్న చిన్న విషయాలకే టెన్షన్ పడుతుంటారు. శరీరంలో విటమిన్లు, మినరల్స్ లోపం వల్ల కూడా ఇలా జరుగుతుందని మీకు తెలుసా? ఈ విటమిన్ల లోటు తీరితే టెన్షన్, యాంగ్జయిటీ చాలా వరకు తగ్గుతాయి.

2 / 5
శరీరంలో మెగ్నీషియం లోపం మానసిక ఒత్తిడిని పెంచుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మెగ్నీషియం మన శరీరంలోని కార్టిసాల్ హార్మోన్‌ను నియంత్రిస్తుంది. దీనిని ప్రాథమికంగా ఒత్తిడి హార్మోన్ అంటారు. దీని వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి అరటిపండ్లు, బాదం, పెరుగు, బచ్చలికూర వంటి మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల ఈ హార్మోన్‌ను కంట్రోలో ఉంచవచ్చు.

3 / 5
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పెరుగు, కాఫీ, చీజ్, లస్సీ వంటి ఆహారంలో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇది మన జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. ఈ మంచి బ్యాక్టీరియా సంతోషకరమైన హార్మోన్లను న్యూరోట్రాన్స్మిటర్లుగా మారుస్తుంది. ఫలితంగా ఆందోళన అదుపులో ఉంటుంది.

4 / 5
విటమిన్ బి ఒత్తిడి, ఆందోళనను నియంత్రించడంలో సహాయపడుతుంది. అందువల్ల మంచి మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శరీరంలో విటమిన్ బి తగినంత స్థాయిలో ఉండటం చాలా అవసరం. విటమిన్ బి లోపాన్ని పాలు, పాల ఉత్పత్తులు, సోయాబీన్స్, గుడ్లు, ఆకుపచ్చ కూరగాయలు, పండ్లను ఆహారంలో చేర్చడం ద్వారా భర్తీ చేయవచ్చు. అధిక కెఫిన్, గ్లూటెన్ కూడా ఒత్తిడి స్థాయిలను పెంచుతాయి. కాబట్టి కాఫీ, టీలు వీలైనంత తక్కువగా తీసుకోవాలి. అలాగే రోజూ ఉదయం వాకింగ్‌, తేలికపాటి వ్యాయామం చేయాలి. పెయింటింగ్, సంగీతం వినడం వంటివి మీకు నచ్చిన పని చేస్తే మనసు బాగుంటుంది.

5 / 5
Follow us
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..

కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?

ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..

Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..

పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ

'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్

సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి

ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు

రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు

ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ

గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.

భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.

నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.

భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.

చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.

మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.

అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు

ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?

ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!

బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!