- Telugu News Photo Gallery Viral photos Thief suffers heart attack after seeing huge amount of money he stole spends most of it on treatment
Viral News: దొంగతానికి వెళ్తే.. కంటపడ్డ ఊహించనంత సొమ్ము.. వెంటనే దొంగకు గుండె నొప్పి.. కట్ చేస్తే..
దొంగతనానికి వెళ్లిన ఓ దొంగకు విచిత్ర అనుభవం ఎదురయ్యింది. కొద్దో, గొప్పో సొమ్ము దొరుకుతుందని భావిస్తే.. అక్కడికి వెళ్లాక ఊహించని సొమ్ము కంటపడింది. కట్ చేస్తే...
Updated on: Apr 03, 2021 | 3:22 PM
Share

Variety Thief
1 / 5

కట్ చేస్తే.. అతడు చోరీ చేసిన సొమ్ము మొత్తాన్ని ట్రీట్మెంట్కే ఖర్చు చేయాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ఫిబ్రవరి నెలలో ఈ చోరీ జరిగింది.
2 / 5

ఆ కేసులో పోలీసులు ఇటీవల ఇద్దరిని అరెస్టు చేసి.. విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సుమారు రూ.7 లక్షలు, మరికొన్ని విలువైన వస్తువులను దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు.
3 / 5

బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఆ చోరికి పాల్పడిన దుండగులు నౌషద్, అజాజ్‌గా గుర్తించారు.
4 / 5

నిందితుల నుంచి పోలీసులు రూ.3.7 లక్షలు, రెండు పిస్తోళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందికి ఎస్పీ రూ.5 వేలు చొప్పున రివార్డు ప్రకటించారు.
5 / 5
Related Photo Gallery
OTTలోకి వచ్చేసిన మరో రియల్ స్టోరీ.. IMDBలో 9.4/10 రేటింగ్..
పల్సర్ అభిమానులకు శుభవార్త! ఆకట్టుకునే లుక్స్‌తో కొత్త వెర్షన్
విజయం కావాలంటే జ్ఞానం కాదు.. అదే ముఖ్యం.. చాణక్యుడు చెప్పిన..
పెళ్లిళ్ల సీజన్.. 14 క్యారెట్ల బంగారు ఆభరణాలకు ఫుల్ డిమాండ్..
పుతిన్ వయసును 20 ఏళ్లు తగ్గించిన డైట్ సీక్రెట్ ఇదే..!
నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది..
ఇండిగో పైలట్‌కు ఎంత జీతం ఉంటుంది..? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
2026లో భూమిపై స్వర్గంలాంటి నగరంలో రక్తపుటేరులు..! నోస్ట్రాడమస్
రూ.25 కడుతుంటే రూ. 2.49 లక్షలు పోయాయి..హైదరాబాద్‌లో నయా మోసం
ఈ గుడిలోని మట్టి జోలికెళ్తే ఆపద గ్యారెంటీ! బంగారమే ఫెనాల్టీ..
SP బాలసుబ్రమణ్యం.. అందరివాడా.. ఆంధ్రావాడా
భారత్ రష్యా మధ్య 7 ఒప్పందాలపై సంతకాలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా చేస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
Google Rewind 2025: గూగుల్‌లో ఎక్కువగా వెతికిన టాపిక్స్ ఇవే
Sleep Tips: కంటి నిండా నిద్రకు ఓ మంచి ఫార్ములా..! ట్రై చేయండి
Smartwatch: స్మార్ట్ వాచ్ వాడుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
లిచి పండ్లు ఎప్పుడైనా తిన్నారా..?
షుగర్ పేషెంట్లు చిలగడదుంప తింటే ఏమవుతుంది?
Winter: శీతాకాలంలో వేడివేడి టీ, కాఫీలు తెగ తాగేస్తున్నారా..?




