Viral Photos: 8 స్తంభాలపై ఉన్న ఈ చెట్టు 300 సంవత్సరాలకుపైగా.. ఫోటోలు వైరల్..!
Viral Photos: సహారన్‌పూర్‌లోని ఉద్యానవన విభాగంలో 300 సంవత్సరాల పురాతన చెట్టు ఉంది. అది నిరంతరం పెరుగుతోంది. ఈ చెట్టును వృద్ధుడిలా చూసుకుంటారు. దీని కోసం, 8 స్తంభాలను వృద్ధుడి కర్రలా తయారు చేశారు. అంటే చెట్టుకు ఈ స్తంభాలు సపోర్టుగా నిలుస్తున్నాయి. ఈ చెట్టును చూడటానికి ప్రజలు చాలా దూరం నుండి వస్తారు. దీంతో ఈ చెట్టు ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
