Viral Photo: త‌ల్లి ఎంత అనారోగ్యంతో ఉన్నా.. ప‌ని చేయాల్సిందేనా? ఆమె కుంటుంబ స‌భ్యుల‌ను జైళ్లో వేయాలంటున్న నెటిజ‌న్లు.

Viral Photo: ఈ సృష్టిలో ఎలాంటి స్వార్థం లేని ప్రేమ ఒక్క త‌ల్లిదే అంటారు. పిల్ల‌ల కోసం త‌ల్లి ప‌డే ఆరాటం ముందు మ‌రే ప్రేమ సాటిరాద‌ని చెబుతుంటారు. త‌న ఆరోగ్యం ఎలా ఉన్నా.. పిల్ల‌ల ఆరోగ్యం కోసం అనుక్ష‌ణం...

Viral Photo: త‌ల్లి ఎంత అనారోగ్యంతో ఉన్నా.. ప‌ని చేయాల్సిందేనా? ఆమె కుంటుంబ స‌భ్యుల‌ను జైళ్లో వేయాలంటున్న నెటిజ‌న్లు.
Viral Photo
Follow us
Narender Vaitla

|

Updated on: May 23, 2021 | 9:10 AM

Viral Photo: ఈ సృష్టిలో ఎలాంటి స్వార్థం లేని ప్రేమ ఒక్క త‌ల్లిదే అంటారు. పిల్ల‌ల కోసం త‌ల్లి ప‌డే ఆరాటం ముందు మ‌రే ప్రేమ సాటిరాద‌ని చెబుతుంటారు. త‌న ఆరోగ్యం ఎలా ఉన్నా.. పిల్ల‌ల ఆరోగ్యం కోసం అనుక్ష‌ణం ప‌రిత‌పిస్తూనే ఉంటుంది అమ్మ‌. ఈ క్ర‌మంలోనే త‌ను అనారోగ్యం బారిన ప‌డినా ఇంటి స‌భ్యుల కోసం ఓపిక చేసుకొని మ‌రీ వంటలు చేసి పెడుతుంది. కుటుంబ స‌భ్యుల ఆరోగ్యం కోసం అనుక్ష‌ణం కృషి చేస్తూనే ఉంటుంది. తాజాగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్న ఓ ఫొటో త‌ల్లి ప్రేమకు నిద‌ర్శ‌నంగా క‌నిపిస్తోంది. అయ‌తే ఇదే క్ర‌మంలో కొంద‌రు నెటిజ‌న్లు మాత్రం మండిప‌డుతున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. ఓ మ‌హిళకు క‌రోనా చికిత్స‌లో భాగంగా శ‌రీరంలో ఆక్సిజ‌న్ స్థాయిలు త‌గ్గ‌డంతో ఆమెకు ఆక్సిజ‌న్ అందిస్తున్నారు. ఇందులో భాగంగానే నోటికి ఆక్సిజ‌న్ మాస్క్ పెట్టుకుంది. అయితే ఓ వైపు నోటికి మాస్కు ఉన్నా.. వంట గ‌దిలో నిల్చొని చ‌పాతీలు చేస్తోంది. దీనికి సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న మ‌హిళ విశ్రాంతి తీసుకోకుండా వంట చేస్తున్న ఈ ఫొటో చూసిన కొంద‌రు. అమ్మ ప్రేమ ఇలానే ఉంటుంది, ఈ సృష్టిలో సెల‌వు లేని ఉద్యోగం ఒక్క అమ్మ‌పోస్ట్‌ అంటూ కామెంట్లు పెట్టారు. ఇక మ‌రికొంద‌రు మాత్రం సద‌రు మ‌హిళ కుటుంబ‌స‌భ్యుల‌ను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఆ మ‌హిళ కుటుంబ స‌భ్యుల‌ను వెంట‌నే జైళ్లో వేయాల‌ని, ఆమెను ఆసుప‌త్రిలో చేర్చాలంటున్నారు.

వైర‌ల్‌గా మారిన ఫొటో, నెటిజ‌న్ కామెంట్‌..

Also Read: Earthquake: భూ ప్రకంపనలతో ఉలిక్కిపడ్డ సరిహద్దు రాష్ట్రం.. ఇళ్ల నుంచి పరుగులు పెట్టిన మణిపురి జనం…

Mutton : మటన్ విషయంలో ఇక డోంట్ వర్రీ.. ఫ్రెష్ మీట్ ఎట్ యువర్ డోర్ స్టెప్.! దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ప్రయోగం..!

Gas Cylinder: జూన్ 1 నుంచి గ్యాస్ హోమ్ డెలివ‌రీ నిలిచిపోనుందా..? అస‌లు కార‌ణ‌మేంటో తెలుసా..?

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే