AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మష్రూమ్ ములక్కాయ ఇలా చేసి తింటే.. నాన్ వెజ్ కర్రీలన్నీ అసూయపడాల్సిందే

Healthy mushroom drumstick recipes in telugu: మష్రూమ్ ములక్కాయ కర్రీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఒక ఆరోగ్యకరమైన, రుచికరమైన ఫుడ్ అనే చెప్పుకోవాలి. ఈ పుట్టగొడుగుల్లోని విటమిన్ డి వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ కూరను ఒకసారి చేసుకుని తింటే మళ్ళీ మళ్ళీ తింటూనే ఉంటారు. ఈ కర్రీ గ్రేవీని వేడి వేడి అన్నం, చపాతీల్లో బాగా తింటారు.

Prasanna Yadla
|

Updated on: Apr 01, 2026 | 8:11 PM

Share
మష్రూమ్ ములక్కాయ కూరను ఎలా వండాలంటే .. ముందుగా మష్రూమ్స్‌ని కడిగి క్లీన్ చేసి వాటిని ముక్కలుగా చేసుకోవాలి. ఆ తర్వాత ములక్కాయలను కూడా నీళ్ళతో కడిగి ముక్కలుగా చేసుకుని పాత్రలో ఉడికించి పక్కన పెట్టుకోవాలి.

1 / 5
ఇక ఇప్పుడు పాన్‌లో ఆయిల్ వేసి అది వేడయ్యాక, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వాటిని బాగా వేగించాలి.

2 / 5

ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక కప్పు టొమాటో ముక్కలు, రుచికి తగినంత ఉప్పు, అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ఆ నూనె పైకి తేలే వరకు వాటిని బాగా వేయించాలి.

3 / 5
 ఇక ఆ తర్వాత కడిగి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు కూడా వాటిని నీరు వచ్చే వరకు బాగా ఉడికించాలి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న మునక్కాడ ముక్కలు కూడా దానిలో  వేసి ఒక గ్లాస్ నీళ్లు పోసి 10 నిమిషాల పాటు వాటిని ఉడికించాలి.

4 / 5
చివర్లో కొత్తిమీరను కూడా వేసి కొద్దీ సేపు ఉడికించి ఈ కూరలో బాదం పప్పులు కూడా వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. మట్టి పాత్రలో ఈ కూరను చేస్తే ఇంకా రుచిగా ఉంటుంది.

5 / 5
Follow Us
అబ్బబ్బో.. వీటిని టేస్ట్ చేస్తే వదిలి పెట్టరు.. మీరు ట్రై చేయండి!

పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచే మఖానా దోశలు.. ఎలా చేయాలంటే?

రక్తం ఇస్తే డబ్బులిచ్చే కుర్చీ..OTTలో భయపెడుతోన్న తెలుగు సినిమా

తేడాగా ఉందని ఆపి చెక్ చేశారు! లోపల స్పెషల్ రూమ్.. అందులో..

iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!

డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం

సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..

కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం

కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..

నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో