AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాస్తు టిప్స్ : ఈ దిశలో కూర్చొని భోజనం చేస్తే ఇంటినిండా సంపదేనంట

వాస్తు శాస్త్రానికి చాలా ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంటుంది. వాస్తు నియమాలు పాటించకపోతే ఆ కుటుంబం చాలా సమస్యలు ఎదర్కోవాల్సి వస్తుంది. అంతే కాకుండా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ వాస్తు నియమాలు పాటించాలని సూచిస్తారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. వాస్తు నియమాలు సరిగా పాటిస్తే ఎన్నో శుభఫలితాలు కలుగుతాయంట. కాగా దీనికి సంబంధించిన మరికొన్ని విషేశాలను తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jun 06, 2025 | 9:12 PM

Share
అయితే వాస్తు శాస్త్రం ప్రకారం సరైన దిశలో కూర్చొని భోజనం చేయడం వలన అనేక శుభ ఫలితాలు కలుగుతాయంట. లేకపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంట. కాగా, అసలు ఏ దిశలో కూర్చొని భోజనం చేయడం వలన ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కలిసి వస్తుందో ఇప్పుడు మనం చూద్దాం.

1 / 5
అయితే మనం రోజు చేసే పనుల్లో ఆహారం తినడం అనేది కామన్. చాలా మంది దీని గురించి అంతగా పట్టించుకోరు. వారికి నచ్చిన దిశలో, వారికి నచ్చినట్లుగా కూర్చొని భోజనం చేస్తుంటారు. ఇంకొందరైతే ఏకంగా బెడ్ రూమ్‌లోనే భోజనం చేస్తుంటారు. కానీ ఇది అస్సలే మంచిది కాదు అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

2 / 5
భోజనం చేస్తున్నప్పుడు తప్పనిసరిగా, సరైన దిశలో సరైన స్థానాన్ని చూసుకొని, కూర్చొని భోజనం చేయాలంట. ఇలా చేయడం వలన మానసికంగా ప్రశాంతత కలుగుతుందంట. అంతే కాకుండా వాస్తు శాస్త్రం ప్రకారం సరైన దిశలో కూర్చొని భోజనం చేసే వారి ఇంట సంపద కూడా పెరుగుతుందంట.

3 / 5
వాస్తు ప్రకారం తూర్పు దిశలో కూర్చొని భోజనం చేయడం చాలా మంచిదని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. తూర్పు దిశలో కూర్చొని భోజనం చేయడం వలన ఆ వ్యక్తి జీర్ణ వ్యవస్థ సజావుగా సాగడమే కాకుండా ఆ ఇంట్లో సంపద పెరుగుతదందంట. అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా తూర్పు దిశలోనే కూర్చొని భోజనం చేయాలంట.

4 / 5
పశ్చిమ దిశలో కూర్చొని భోజనం చేసినా మంచి ఫలితాలే కలుగుతాయంట. కానీ కొంత మంది తెలిసి, తెలియక దక్షణ దిశలో కూర్చొని భోజనం చేస్తారు ఇది అస్సలే మంచిది కాదంట. దీని వలన చాలా సమస్యలు వస్తాయంట.

5 / 5
ఈ సమస్యకు మందులు వాడుతున్నారా?.. వంకాయ మీ ప్లేటులో ఉండకూడదు..

Moles on Body: ఈ ప్రాంతాల్లో పుట్టు మచ్చలుంటే అదృష్టవంతులు మీరే

పండగ పూట అత్తారింటికి నిప్పు పెట్టిన అల్లుడు

సెంచరీతో అదరగొట్టినా.. టీమిండియాను ఓడించిన బ్యాడ్‌లక్ ప్లేయర్లు

పండుగ వేళ కోనసీమకు టెస్లా సైబర్‌ట్రక్‌లో వచ్చింది ఎవరంటే..?

మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందా? మీ డైట్‌లో ఈ చేంజ్ చేయండి..

Ring of Fire: తొలి సూర్య గ్రహణంనాడు ‘రింగ్ ఆఫ్ ఫైర్’..! ఎక్కడ..

ఆడవారిలో మగ హర్మోన్.. ఇది ఎన్ని సమస్యలకు దారి తీస్తుందో తెలుసా?

వింటే ఫస్ట్ లవర్ గుర్తుకురావాల్సిందే.. సెన్సేషనల్ బ్రేకప్ సాంగ్

సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్