AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బక్రీద్ స్పెషల్..మటన్‌తో చేసుకోవాల్సిన ఐదు రుచిగల వంటకాలు ఇవే!

బక్రీద్ పండుగ వచ్చేసింది. జూన్ 7వ తేదీన ముస్లిమ్స్ అందరూ బక్రీద్ పండుగను జరుపుకుంటారు. అయితే ఈ ఫెస్టివల్‌కు అనేక రకాల వంటకాలు చేస్తుంటారు. కాగా, బక్రీద్ స్పెషల్ చాలా మందికి ఇష్టమైన మటన్‌తో ఈ ఐదురకాల వంటలు చేస్తే రుచి అదిరిపోవడమే కాకుండా ఈ పండుగ ఎప్పుడూ గుర్తుండిపోతుందంట. కాగా, మటన్ తో చేయాల్సిన టేస్టీ వంటకాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Jun 06, 2025 | 9:08 PM

Share
ఈ సారి బక్రీద్ పండగకు చాలా స్పెషల్ ‌గా పార్సీ మటన్ కీమా కట్లెట్ చేస్తే విందు అదిరిపోతుందంట. దీని కోసం మటన్, కీమా, బంగాళదుంపలు, పార్సీ మసాలాదినుసులు తీసుకోవాలంట. తర్వాత మాంసం, ఉల్లిపాయలు,మిరపకాయాలు రెండు, సుంగంధ ద్రవ్యాలను వేయించుకోవాలంట. తర్వాత వీటికి బంగాళ దుంపలు కలిపి  టిక్కీ తయారు చేయాలంట. ఆ తర్వాత ఎగ్ వైట్ లో బ్రెడ్ ముక్కలను ముంచి డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మటన్ టిక్కీని బ్రెడ్ ముక్కలతో కలిపి తింటే రుచి అదిరిపోతుందంట.

1 / 5
రళ స్టైటల్ మటన్ కర్రీ.. కొబ్బరి నూనెలో వేయించిన మటన్, కరివేపాకు, సుగంధ ద్రవ్యాలతో తయారు చేసే ఈ కేరళ స్టైల్ మటన్ కర్రీ టేస్ట్ అదిరిపోతుందంట. దీని కోసం ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులు, వేయించి ఉడికించిన మటన్ తో కలిపి, వీటన్నింటిని ఒక బౌల్ లో ఉడికించాలంట. తర్వాత మసాలా ,  కొత్తిమీర వేస్తే కేరళ స్టైల్ మటన్ వర్టియత్ రెడీ.

2 / 5
ఎర్రపండుమిర్చి, వెనిగర్ తో తయారు చేసే గోవా స్టైల్ మటన్ వంటకం తింటే జీవితంలో మర్చిపోలేరంట. దీని కోసం ఎర్ర మిరపకాయలను, వెల్లుల్లి, సుగంధ ద్రవ్యాలు, వెనిగర్ పేస్ట్ లా కలుపుకోవాలంట. తర్వాత మటన్ ను మ్యారినేట్ చేసి ఉల్లిపాయలతో వేయించి, గ్రేవీలా చేసుకొని, తక్కవ మంట మీద ఉడికించాలి.

3 / 5
కోరంగట్టు మటన్ వంటకం  నెయ్యితో తయారు చేస్తారు. దేశీ నెయ్యి, పొడి సుగంధ ద్రవ్యాలు, చింతపండు కలిపి చేసే ఈ మటన్  వంటకం బ్రకీద్ విందులో స్పెషల్ గా నిలుస్తుంది. అంతే కాకుండా దీని రుచి అద్భుతంగా ఉంటుందంట.  దీని కోసం కారం, కొత్తిమీర, జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ లా తయారు చేసుకోండి. తర్వాత కరివేపాకు, ఈ పేస్ట్ ని నెయ్యిలో వేయించాలి. ఉడికించిన మటన్, చింతపండు వేసి, మటన్ రంగు మారి నెయ్యి మిగిలే వరకు ఉడికించాలి. పైన కొంచెం నెయ్యి వేస్తే మీ కొరంగట్టు మటన్ రెడీ

4 / 5
లక్నో వీధుల నుండి వచ్చే ఈ ప్రత్యేకమైన నవాబీ వంటకం లక్నోవి మటన్ చాప్.  గ్రేవీ, మటన్ కలయికతో ఉంటుంది, దీని టేస్ట్ వావ్ అనిపిస్తుందంట. అంతలా బాగుంటుంది. అయితే దీని కోసం మటన్ చాప్ ని పెరుగు, సుగంధ ద్రవ్యాలు, జీడిపప్పు పేస్ట్,నిమ్మరసంలో 4 గంటలు మ్యారినేట్ చేయండి. తరువాత నెయ్యిలో మెత్తగా, కొద్దిగా క్రిస్పీగా అయ్యే వరకు నెమ్మదిగా ఉడికించాలి. దానిపై కొత్తిమీర, ఉల్లిపాయలు వేయండి. అంతే, మీ లక్నోవి మటన్ చాప్ రాయల్ స్టైల్ లో రెడీ అయిపోతుంది.

5 / 5
Follow Us
కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్.. మానస్ మాటలు మరింత ఆజ్యం..

వాట్సప్ ద్వారా కరెంట్, వాటర్ బిల్లు చెల్లించడం ఎలా..?

కోహ్లి ఆదర్శంతో UPSCలో 3వ ర్యాంక్ సాధించిన అనన్య.. సక్సెస్ స్టోరీ

ఆయన పాటలు ప్రత్యేకం.. ఇప్పటికీ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న సాంగ్స్

ఆ డైరెక్టర్ నాతో పెద్ద సినిమా తీశాడు
ఆ డైరెక్టర్ నాతో పెద్ద సినిమా తీశాడు
బ్రిక్స్‌లో భారత్‌: ప్రశ్నార్థకం నుంచి కీలక శక్తిగా

భూమిలోంచి ఉబికివస్తున్న వేడి నీరు.. ఈ ఊర్లో ఎక్కడ చూసినా ఇదే సీన్

తెలుగులో స్టార్ హీరోయిన్ అవ్వాల్సింది.. ఇప్పుడు పెద్ద కంపెనీకి ..

ఫోన్‌లో యూపీఐ యాప్ లేకపోయినా పేమెంట్ ఎలా చేయాలి? జస్ట్ ఒక ట్యాప్‌

కంటి చూపు మసకబారకుండా ఉండాలంటే ఇవి తింటే చాలు