పొలం గట్ల మీద ఉంటే పిచ్చి మొక్క అనుకోకండి.. దీని విలువ తెలిస్తే షాక్ అవుతారు!
పల్లెటూరి వాతావరణం అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఇక పొలం గట్లు, పచ్చని చెట్లు, పక్షుల కిల కిలలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. ఇక గ్రామీణ ప్రాంతంలో చాలా మొక్కలు దర్శనం ఇస్తుంటాయి. అందులో అనేక రకాల మొక్కలు ఉంటాయి. అయితే చాలా మంది వాటిని పిచ్చి మొక్కలు అనుకుంటారు. కానీ అందులో కొన్ని మొక్కలు అనేక ప్రయోజనాలు ఉన్నాయంట. అందులో ఒకటి వజ్ర దంతి. ఈ మొక్కలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
