AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నోటి పూత.. ఈ అలవాట్ల వల్లే వస్తుందని తెలుసా?

నోటి పూత వచ్చినప్పుడు ఆ సమస్యను అంత ఈజీగా వదిలేయొద్దు. ఇది పదే పదే వస్తుంటే మీ శరీరంలో అనారోగ్య సమస్యలు ఉన్నట్లు అర్ధం. కాబట్టి, దీనిని నిర్లక్ష్యం చేయకండి. అసలు, ఈ నోటి పూతలు ఎందుకొస్తున్నాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Feb 03, 2026 | 9:17 AM

Share
నోటి పూత వస్తే ఏ ఫుడ్స్ కూడా తినలేము. అలాగే, ఒక్కోసారి అయితే మంచి నీళ్లు కూడా తాగలేము. సాధారణంగా ఇవి మన శరీరంలో ఇతర లోపాలు ఉన్నప్పుడు ఇలా  వస్తాయి. నెలలో మూడు  నాలుగు సార్లు ఇలాగే వస్తే దానిని తేలికగా వదిలేయొద్దు.

1 / 5
కాబట్టి, నోటి పూతలు వచ్చినప్పుడు  సరైన చికిత్స తీసుకోవడం  చాలా  అవసరం. అసలు ఈ నోటి పూతలు ఎందుకు వస్తాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

2 / 5
శరీరంలో ఐరన్ లోపం కానీ, జీర్ణ సమస్యలు ఉన్నప్పుడు  కానీ ఇలా నోటి పూతలు వస్తాయి. ఒక్కోసారి ఎక్కువ స్పైసీ ఉన్న ఫుడ్స్ తీసుకున్నా నోటిపూతలు వస్తాయి.

3 / 5
స్మోకింగ్ చేస్తున్న వారికీ నోటి పూత  సమస్య వస్తే కొంచం జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రాణానికే ప్రమాదం. ఎందుకంటే  పొగాకు చాలా డేంజర్. ఇది నోటి మ్యూకస్ లైనింగ్‌ ను డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి, దీనికి దూరంగా ఉండండి.

4 / 5

డయాబెటిక్ తో బాధపడుతున్నవారికీ నోటి పూతలు వస్తే అనారోగ్య  సమస్యగా పరిగణించండి. అలాగే, విటమిన్ B12 లోపం ఉన్నా కూడా   పూతలు ఎక్కువగా నిపుణులు చెబుతున్నారు.

5 / 5
రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ..?

ఆ హీరో సత్తా ఏంటో అప్పుడే తెలిసింది..
ఆ హీరో సత్తా ఏంటో అప్పుడే తెలిసింది..
గ్లాసు మజ్జిగలో ఈ ఒక్కటి కలిపి తాగితే దీర్ఘకాలిక రోగాలు దూరం

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు..

గర్భస్థ పిండ గుండెకు అద్భుత చికిత్స.. ప్రపంచ స్థాయి ఇమ్యునోథెరపీ

గాజు బాటిల్‎లో తిరుమల ఆలయ గోపురం.. దగ్గరికెళ్లి చూస్తే మరో వండర్

ఇండిగోలో బంగారం మాయం.. పరిహారం మరీ ఇంత తక్కువా

తేనెటీగల దాడి.. పిల్లల్ని కాపాడి.. ప్రాణాలొదిలిన కార్యకర్త

ఇక ఈ ఆధార్ కార్డులు చెల్లవు.. ఈ విషయం తప్పక తెలుసుకోండి

అందుకే పిల్లలకు గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ ఏంటో తెలియజేయాలి..