Health Tips: తరచూ ఆ సమస్యతో బాధపడుతున్నారా..? వంటగదిలో ఈ మసాలాలతో ఇట్టే పరిష్కరించుకోండి..
Health Tips: మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా గ్యాస్ట్రిక్ సమస్య అనేది చాలా మందిలో సర్వసాధారణ సమస్యగా పరిణమించింది. ఈ సమస్యతో ఉన్నవారు కొంచెం మసాలాను ఎక్కువగా తిన్నా లేదా సమయానికి ఆహారం తీసుకోకపోయినా వెంటనే కడుపులో మంటతో బాధపడాల్సి వస్తుంది. అయితే ఈ సమస్యకు పెద్దగా భయపడకుండా.. ఇంట్లోనే ఉన్న కొన్ని రకాల మసాలా దినుసులతో పరిష్కరించవచ్చు.