AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ పండు ప్రపంచంలోనే అత్యంత ఖరీదు.. సామాన్యుడు తినాలంటే ఆస్తులమ్ముకోవాల్సిందే..! బెనిఫిట్స్‌ బోలెడు

వేసవి కాలం వచ్చేసింది.. ఈ సీజన్‌లో ప్రతి ఇంట్లోనూ పుచ్చకాయ, తర్బూజా ఎక్కువగా తింటూ ఉంటారు. కానీ ఈ రోజు మనం మాట్లాడుతున్న పుచ్చకాయ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండు. ఈ పండు జపాన్‌లో మాత్రమే దొరుకుతోంది. ఈ పుచ్చకాయను జపనీస్ పుచ్చకాయ లేదా, యుబారి కింగ్ పేరుతో పిలుస్తారు. అయితే, ఈ పండు ప్రత్యేక ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Mar 24, 2025 | 4:29 PM

Share
ఈ ఖరీదైన పుచ్చకాయ హొక్కైడో ద్వీపంలోని యుబారిలో పండిస్తారు. దీని ధర అనేక వేల డాలర్లు. ఈ పండు ముఖ్యంగా తీపి రుచి, తక్కువ గింజలు, ఘాటైన సువాసనతో నిండివుంటుంది. యుబారి కింగ్ పుచ్చకాయలు గుండ్రంగా, నునుపైన చర్మంతో ఉంటాయి. లోపల గుజ్జు నారింజ రంగులో ఉండి చాలా తీపిగా ఉంటుంది. దీని వాసన కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.

1 / 5
ఈ పండును చుగెన్ సందర్భంగా బహుమతిగా ఇస్తారు.ఈ పుచ్చకాయ ప్రత్యేకత ఏమిటంటే దీనిని చాలా జాగ్రత్తగా పెంచుతారు. ప్రతిరోజు ఈ పండును శుభ్రం చేస్తారు.ఈ పుచ్చకాయలు 1.5 నుండి 2 కిలోల బరువు వరకు ఉంటాయి.

2 / 5
యుబారి కింగ్ పుచ్చకాయను కంటాలౌప్, బర్పీస్ స్పైసీ కంటాలౌప్ అనే రెండు రకాల పుచ్చకాయల మిశ్రమం ద్వారా తయారు చేస్తారు. ఈ యుబారి పుచ్చకాయలు జూన్ నుండి ఆగష్టు మొదటి వారం వరకు మాత్రమే దొరుకుతాయి.

3 / 5
2018 సంవత్సరంలో రెండు యుబారి కింగ్ పుచ్చకాయలు 3.2 మిలియన్ జపనీస్ యెన్లకు అమ్ముడయ్యాయి. 2019లో ఒక జత యుబారి కింగ్ మెలోన్ 46,500 డాలర్లకు (సుమారు 35 లక్షల రూపాయలు) అమ్ముడయ్యింది.

4 / 5
ఈ పండు ప్రత్యేకత విషయానికి వస్తే..ఈ పండు చాలారకాల ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. ఈ పండులో విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం, భాస్వరం, కాల్షియం వంటి ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ పండు ధర కారణంగా, సామాన్యులు దీనిని తినాలంటే ఆస్తులమ్ముకోవాల్సిందే అంటారు. ప్రపంచవ్యాప్తంగా దీనిని కొనుగోలు చేసే వారు కొద్దిమంది మాత్రమే ఉన్నారు.

5 / 5
Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!

కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ

అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..

వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..

పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!

400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?

సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..

దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..

మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్