Coconut 6

కొబ్బరి నీళ్లలో తులసి ఆకులు వేసి ఎప్పుడైనా తాగారా?

24 March 2025

image

TV9 Telugu

సూర్యుడి ప్రభావం మొదలైంది. దీంతో డీహైడ్రేషన్‌ సమస్య ప్రతి ఒక్కరినీ వేధిస్తుంది. ఇలాంటప్పుడు ఒంట్లో సత్తువా తగ్గిపోతుంది

TV9 Telugu

సూర్యుడి ప్రభావం మొదలైంది. దీంతో డీహైడ్రేషన్‌ సమస్య ప్రతి ఒక్కరినీ వేధిస్తుంది. ఇలాంటప్పుడు ఒంట్లో సత్తువా తగ్గిపోతుంది

దీనికి చక్కటి ఔషధం కొబ్బరినీళ్లు. కొబ్బరి నీళ్లలో తులసి ఆకులు వేసి తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు

TV9 Telugu

దీనికి చక్కటి ఔషధం కొబ్బరినీళ్లు. కొబ్బరి నీళ్లలో తులసి ఆకులు వేసి తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు

ఇది సహజ డీటాక్స్ పానీయంగా పనిచేస్తుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అంతేకాకుండా తులసిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి

TV9 Telugu

ఇది సహజ డీటాక్స్ పానీయంగా పనిచేస్తుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అంతేకాకుండా తులసిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి 

TV9 Telugu

ఇవి శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. కొబ్బరి నీళ్లతో కలిపి తీసుకోవడం వల్ల శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది

TV9 Telugu

కొబ్బరి నీరు, తులసి రెండూ జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తాయి. ఇది కడుపులో గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది

TV9 Telugu

కొబ్బరి నీళ్లు శరీరాన్ని తక్షణమే హైడ్రేట్ చేస్తుంది. తులసి దాని పోషకాలను మరింత పెంచుతుంది. ఇది బలహీనత, అలసటను తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటుంది

TV9 Telugu

కొబ్బరి నీటితో తులసి ఆకులను కలిపి తీసుకోవడం వల్ల చర్మం, జుట్టుకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పానీయంలో యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. జుట్టును బలోపేతం చేయడంలో సహాయపడతాయి

TV9 Telugu

ఈ పానీయం శరీరం నుంచి విషాన్ని తొలగిస్తుంది. కాలేయం, మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరం డిటాక్సిఫై అవుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో ఈ డ్రింక్‌ తాగితే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. వేసవిలో రోజుకు 1-2 సార్లు తాగవచ్చు