AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Low Blood Pressure: గుండెకు హానితలపెట్టే లోబీపీ.. సహజ పద్ధతుల్లో ఇలా క్రమబద్ధం చేసేద్దాం!

జీవనశైలి సమస్యల్లో రక్తపోటు కూడా ఒకటి. అధిక రక్తపోటు ఎంత ప్రమాదమో.. తక్కువ రక్తపోటు కూడా అంతే ప్రమాదం. ఇది సైలెంట్ కిల్లర్. మనకే తెలియకుండా ప్రాణాలను హరిస్తుంది. కాబట్టి తక్కువ రక్తపోటు ఉన్నవారు ఈ కింది చిట్కాల ద్వారా సహజ పద్ధతుల్లో దీనిని క్రమబద్ధం చేసుకోవచ్చు..

Srilakshmi C
|

Updated on: Dec 14, 2024 | 8:16 PM

Share
నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. అందులో లోబీపీ ఒకటి. తక్కువ BP అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి సకాలంలో సరైన చికిత్స తీసుకోకపోతే చాలా ప్రమాదకరమైన పరిణామాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేదంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.

1 / 5
తక్కువ BP ఉన్నప్పుడు మైకము, హృదయ స్పందన నిదానంగా ఉండటం, అధిక నిద్ర, బద్ధకం, అలసట, వికారం, వాంతులు, విపరీతమైన చెమట, ఒళ్లు చల్లబడటం, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

2 / 5
కాబట్టి తక్కువ రక్తపోటును నివారించడానికి ఎక్కువగా నీరు తాగాలి. రోజుకు కనీసం 10 గ్లాసుల నీరు తాగాలి. ఎక్కువ పండ్లు, కూరగాయలు తినాలి. సోడియం సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. వేడి టీ, కాఫీ తాగాలి.

3 / 5
క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం చేయడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవచ్చు. అందుకే ప్రతిరోజూ వ్యాయామం చేయడం చాలా అవసరం. ఒకేసారి ఎక్కువ తినకూడదు. కానీ తక్కువ మొత్తంలో కొద్ది కొద్దిగా ఆహారం తీసుకోవాలి.

4 / 5
అలాగే తక్కువ రక్తపోటుతో బాధపడేవారు తమ ఆహారంలో డ్రై ఫ్రూట్స్‌ని చేర్చుకోవచ్చు. గుడ్లు, పాలు, చేపలు, ద్రాక్ష, అరటిపండు, కివి, సూప్, ధాన్యాలు, సోడియం అధికంగా ఉండే ఆహారాలు రోజువారీ ఆహారంలో తీసుకోవచ్చు. అలాగే క్రమం తప్పకుండా రక్తపోటును తనిఖీ చేసుకుంటూ ఉండాలి.

5 / 5
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే

Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!

కేబినెట్‌ కూర్పుపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?

సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?

గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం

రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.

Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!

ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి

సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!