Most Beautiful Building: దుబాయ్ సిగలో మరో కలికితురాయి.. బుర్జ్ ఖలీఫాకు సమీపంలో ‘వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ బిల్డింగ్’..
ప్రపంచంలోనే అత్యంత అందమైన భవనాలు దుబాయ్‌లో ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా. ఆ భవనాలను మీరు చూస్తే మీరు కూడా అదే అంటారు.. ఇవి నిజంగా భవనాలేనా అనే ఆశ్చర్యం కూడా కలుగుతుంది. అంతటి అద్భుమైన కట్టడాలు అక్కడ ఉన్నాయి. అందులోని కొన్నింటిని మనం ఓ సారి చూద్దాం..

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
