AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maruti Suzuki Baleno: మారుతి సుజుకీ నుంచి సరికొత్త కారు.. అదిరిపోయే ఫీచర్స్‌తో బాలెనో..!

Maruti Suzuki Baleno: ప్రస్తుతం మార్కెట్లో కొత్త కొత్త కార్లు విడుదలవుతున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ అందుబాటులోకి వస్తున్నాయి. ఇక దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకీ ..

Subhash Goud
|

Updated on: Feb 23, 2022 | 6:50 PM

Share
Maruti Suzuki Baleno: ప్రస్తుతం మార్కెట్లో కొత్త కొత్త కార్లు విడుదలవుతున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ అందుబాటులోకి వస్తున్నాయి. ఇక దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకీ సరికొత్త బాలెనో వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది.

1 / 5
ఈ వాహనం డిజైన్‌లో స్వల్ప మార్పులు చేసింది. యాంగ్యూలర్‌ ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్స్‌, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌ వంటివి ఉన్నాయి.

2 / 5
ముఖ్యంగా ఈ కారు లోపలి భాగంలో, టెక్నాలజీ విభాగాలలో కీలక మార్పులు చేసింది కంపెనీ. సరికొత్త బాలెనో కారులో క్యాబిన్‌ లేఅవుట్‌ను కూడా పూర్తిగా మార్చేసింది. క్యాష్‌బోర్డులో 9 అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో టచ్‌ స్క్రీన్‌ యూనిట్‌గా మార్చింది.

3 / 5
ఈ కారులో 40 రకాల కార్‌ కనెక్టెడ్‌ ఫీచర్స్‌ను జోడించింది. యాపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటోతో పాటు ఇన్‌బిల్డ్‌ నేవిగేషన్‌ సిస్టమ్‌ను కూడా అమర్చింది కంపెనీ.

4 / 5
ఇందులో అలెక్సా, అసిస్టెన్స్‌, హెడ్‌అఫ్‌ డిస్‌ప్లే, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌, 360 డిగ్రీల కెమెరా, 6 ఎయిర్‌ బ్యాగులు, ఇంకా మరెన్నో సరికొత్త ఫీచర్స్‌ను అందించింది. దీని ధర రూ.6.35 లక్షల నుంచి రూ.9.49 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌).

5 / 5
Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?

శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..

కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ

30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!

పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!

రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?

రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!