Mysore Tourist Places: మీరు పర్యటక ప్రాంతాలకు వెళ్తున్నారా..? మైసూర్‌లోని ఈ ప్రదేశాలను సందర్శించడం మర్చిపోవద్దు

Mysore Tourist Places: మైసూర్ కర్ణాటకలోని నగరం. దీనిని ప్యాలెస్‌ నగరం అని కూడా అంటారు. ఈ నగరం సాంస్కృతిక వారసత్వం, ఇక్కడ సందర్శించవలసిన ప్రదేశాలు ఏడాది పొడవునా ప్రయాణికులను ఆకర్షిస్తాయి.

Subhash Goud

|

Updated on: May 03, 2022 | 9:37 PM

Mysore Tourist Places: మైసూర్ కర్ణాటకలోని నగరం. దీనిని ప్యాలెస్‌ నగరం అని కూడా అంటారు. ఈ నగరం సాంస్కృతిక వారసత్వం, ఇక్కడ సందర్శించవలసిన ప్రదేశాలు ఏడాది పొడవునా ప్రయాణికులను ఆకర్షిస్తాయి.

Mysore Tourist Places: మైసూర్ కర్ణాటకలోని నగరం. దీనిని ప్యాలెస్‌ నగరం అని కూడా అంటారు. ఈ నగరం సాంస్కృతిక వారసత్వం, ఇక్కడ సందర్శించవలసిన ప్రదేశాలు ఏడాది పొడవునా ప్రయాణికులను ఆకర్షిస్తాయి.

1 / 5
దేశంలోని అతిపెద్ద ప్యాలెస్‌లలో ఒకటైన మైసూర్ ప్యాలెస్ 1912లో వడయార్ రాజవంశానికి చెందిన 24వ పాలకులచే నిర్మించబడిందని చెబుతారు. ఈ ప్యాలెస్  లైట్ అండ్ సౌండ్ షో భారతదేశంలోని మైసూర్ అంతటా ప్రసిద్ధి చెందింది. మైసూరు పర్యటనలో ఇక్కడ తప్పక సందర్శించండి.

2 / 5
సోమనాథపుర ఆలయం: ఈ ఆలయం నిర్మించిన చిన్న పట్టణం పవిత్ర కావేరీ నది ఒడ్డున ఉంది. శ్రీ కృష్ణ భగవానుడికి అంకితం చేయబడిన ఈ ఆలయ నిర్మాణం చాలా అద్భుతమైనది. వేలాది మంది ప్రయాణికులు ఇక్కడికి వస్తుంటారు.

3 / 5
మైసూర్ జంతుప్రదర్శనశాల: మీరు కుటుంబ సమేతంగా మైసూర్ పర్యటనలో ఉన్నట్లయితే ఇక్కడ అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాన్ని తప్పకుండా సందర్శించండి. మేము మైసూర్ జూలో అనేక రకాల జంతువులు, పక్షులను చూడవచ్చు.

4 / 5
కరంజి సరస్సు: ఈ సరస్సులో ఉన్న ప్రశాంతత మధ్య మీరు కుటుంబం లేదా స్నేహితులతో విశ్రాంతి క్షణాలను గడపవచ్చు. ఈ సరస్సును ఫౌంటెన్ లేక్ అని కూడా పిలుస్తారు. దీని అందం పర్యటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

5 / 5
Follow us
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..

పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!

భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!

వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం

'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్

విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..

తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ

ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ

చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..