AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పళ్లురాని పసిపిల్లలు కూడా తినే పల్లెటూరి వంటకం నూకల పాయసం.. ఇలా చేస్తే ఇమ్యూనిటీ పక్కా

Nookala payasam recipe Telugu: నూకల పాయసం ఇలా చేస్తే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. ఇంకా దీనిని పల్లెటూరి స్టైల్‌లో చేస్తే ఆ రుచే వేరబ్బా. ఇది చాలా రుచికరమైనది కూడా. మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: May 07, 2026 | 4:25 PM

Share
నూకల పాయసం ఇలా చేస్తే  చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. ఇంకా దీనిని పల్లెటూరి స్టైల్‌లో చేస్తే ఆ రుచే వేరబ్బా. 
ఇది చాలా రుచికరమైనది కూడా. మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం..

నూకల పాయసం ఇలా చేస్తే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. ఇంకా దీనిని పల్లెటూరి స్టైల్‌లో చేస్తే ఆ రుచే వేరబ్బా. ఇది చాలా రుచికరమైనది కూడా. మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
నూకల పాయసానికి కావాల్సిన పదార్థాలు : ఒక కప్పు బియ్యపు నూకలు,  ఒక కప్పు  పాలు, అర కప్పు బెల్లం, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు, ఒక కప్పు కిస్మిస్, నాలుగు టేబుల్ స్పూన్స్ నెయ్యిను రెడీ చేసి పెట్టుకోవాలి. ఇవి పాయసానికి మంచి టెస్ట్ ను ఇస్తాయి.

2 / 5
నూకలను బాగా ఉడికించాలి: ముందుగా బియ్యపు నూకలను తీసుకుని వాటిలో బాగా  కడిగి కనీసం గంటసేపు  నానబెట్టాలి. ఇంకా ఆ తర్వాత మంచి నీటిలో బాగా ఉడికించాలి. అలాగే, నూకలు  బాగా ఉడికితే పాయసం సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఇది అస్సలు మర్చిపోకండి.

3 / 5
పాలను ఇలా కలువుకోవాలి: ఉడికిన ఈ నూకల్లో పాలు పోసి మీడియం మంటపై బాగా మరిగించాలి. ఒక గ్లాస్ పాలు, ఒక కప్పు నూకలు బాగా కలిసిపోయే వరకు వాటిని మంచిగా  కలుపుతూ ఉండాలి. ఇలా చేస్తే పాయసం కూడా  క్రీమీగా ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా మంచిగా ఉంటుంది.

4 / 5
చివర్లో బెల్లం వేయాలి: వేరే గిన్నెలో  బెల్లం కొంచం వేసి ఆ నీటిలో కరిగించాలి. ఈ బెల్లం పాకాన్ని పాయసంలో కూడా కలపాలి. ఇంకా కొద్దిసేపు దానిని మరిగిస్తే తీపిగా కూడా ఉంటుంది. చిన్న పాన్‌లో నెయ్య చేసి దానిలో జీడిపప్పు, కిస్మిస్ బాగా వేయించి ఈ పాయసంలో వేయాలి.

5 / 5
Follow Us
డీమార్ట్‌లో ఇలా షాపింగ్ చేస్తే రూ. 3 వేలు గ్యారంటీగా ఆదా

NEET UG 2026 ఆన్సర్‌ కీ విడుదల.. ఈసారి భారీగా పెరగనున్న కటాఫ్‌

కొడుకు సమాధి వద్ద వెక్కి వెక్కి ఏడ్చిన టాలీవుడ్ హీరోయిన్.. వీడియో

Kuja Gochar: ఆ రాశుల వారికి ధన యోగం, అదృష్టం డబుల్..!

పళ్లురాని పసిపిల్లలు కూడా తినే పల్లెటూరి వంటకం నూకలపాయసం

చల్లని ఏసీ వెనుక దాగిన ఆరోగ్య సమస్యలు.. తెలుసుకోవాల్సిన నిజాలు

మీ కూలర్‌ నీటిలో ఇదొక్కటి వేస్తే చాలు.. ఏసీ లాంటి కూలింగ్‌

రోడ్డుపైనే ముగిసిన తండ్రీకూతుళ్ల అనుబంధం..!

హిట్ మ్యాన్ రికార్డు బద్ధలు.. ధోనీ రికార్డుపై కన్నేసిన అభిషేక్

కైలాస మానస సరోవర్ యాత్రకు వెళతారా..? అప్లై చేయడానికి చివరి తేదీ..