Mars Transit: మేష రాశిలో కుజుడు.. ఆ రాశుల వారికి ధన యోగం, అదృష్టం డబుల్..!
Kuja Gochar 2026: కుజ గ్రహ సంచారం మే 12 నుంచి జూన్ 20 వరకు మేష రాశిలో సంచారం చేయడం వల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలగనున్నాయి. ధైర్యం, పట్టుదల, చొరవకు ప్రతీక అయిన కుజుడు స్వరాశిలోకి ప్రవేశించడం వల్ల మిథునం, కర్కాటకం, సింహం, తుల, ధనుస్సు, మీన రాశుల వారికి ధన యోగాలు, ఆర్థిక లాభాలు, కొత్త అవకాశాలు కలిసివచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us