వర్షాకాలంలో ఈ స్ట్రీట్ ఫుడ్స్ తింటే మీ ఆరోగ్యానికి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు..! స్ట్రీట్ ఫుడ్ లవర్స్ కి ఇవి బెస్ట్ ఆప్షన్..!
బయట ఫుడ్ తినడం అంటే చాలా మందికి ఆరోగ్యానికి మంచిది కాదని అనిపిస్తుంది. కానీ మన దగ్గర కొన్ని స్ట్రీట్ ఫుడ్స్ మన ఆరోగ్యానికి మేలు చేసే విధంగా కూడా ఉంటాయి. చాలా సార్లు మార్కెట్ కు వెళ్లినప్పుడు.. ఫ్రెండ్స్ తో కలిసి తిరిగేటప్పుడు నోరూరించే రుచికరమైన పదార్థాలు కనిపిస్తాయి. అయితే రుచిగా ఉందని ప్రతి ఫుడ్ మన శరీరానికి మంచిదే అనుకోవడం తప్పు. బయట తినాలంటే ముందు మనం ఏం ఆర్డర్ చేస్తున్నామో తెలుసుకోవాలి. కొద్దిగా మసాలా తగ్గించి.. తక్కువ నూనె వాడిన హెల్తీ ఫుడ్స్ మనకు దొరుకుతాయి. అలాంటి కొన్ని ఆరోగ్యకరమైన, తేలికపాటి స్ట్రీట్ ఫుడ్స్ గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8




