తక్కువ ఖర్చుతో హనీమూన్ ట్రిప్..! కొత్త జంటల కోసం అద్భుతమైన లొకేషన్లు..!
హనీమూన్ అనేది కొత్తగా పెళ్లైన జంటల జీవితంలో ఒక ప్రత్యేకమైన ఘట్టం. జీవితాంతం గుర్తుండిపోయేలా ఉండాలని ప్రతి జంట ఆకాంక్షిస్తుంది. అయితే ప్రతి ఒక్కరూ ఎక్కువ ఖర్చు చేయలేరు. అలాంటి వారి కోసం తక్కువ బడ్జెట్‌లో అందమైన, శాంతియుతమైన హనీమూన్ ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. వీటిలో కొన్ని భారత్‌లో ఉండగా, కొన్ని విదేశాల్లో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
