కాంగో నది: ఈ నదిని జైర్ నది అని కూడా అంటారు. ఇది ఆఫ్రికాలో రెండవ పొడవైన, ప్రమాదకరమైన నది. ఈ నదిలోకి వెళ్లడం అంటే మొసళ్లు, హిప్పోలు, పాములు వంటి ప్రాణాంతకమైన జంతువులను ఎదుర్కోవడమే. ఇవే కాదు, నరమాంస భక్షక తెగ కూడా నదికి ఒక వైపున నివసిస్తుంది, ఆ తెగలోని వ్యక్తులు మనుషులను చంపి తింటారు.