Thyroid: పాదాలలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా? థైరాయిడ్‌కు సంకేతాలు కావొచ్చు.. అసలు నిర్లక్ష్యం చేయద్దు
కాలునొప్పి: థైరాయిడ్ వ్యాధిసాధారణ లక్షణం కాలు నొప్పి. థైరాయిడ్ గ్రంధి శరీరం జీవక్రియను నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఒకవేళ అది సరిగ్గా పనిచేయకపోతే, అది పాదాలలో కండరాలు, కీళ్ల నొప్పులను కలిగిస్తుంది.