వింటర్ టైంలో జైపూర్ ఆ సరస్సులు మహాద్భుతం.. భువిలో స్వర్గాలు..
రాజస్థాన్ రాజధానిగా జైపూర్ చారిత్రక మైలురాళ్ళు, మార్కెట్ కార్యకలాపాలు, సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందింది. జైపూర్ పట్టణ ఆకర్షణల్లో అద్భుతమైన సహజ ప్రకృతితో ఆకట్టుకుంటున్నాయి ఉప్పునీటి సరస్సులు. పక్షులను ఇష్టపడేవారికి ఇవి అనువైన ప్రదేశాలు. పక్షులను చూడటానికి జైపూర్ చుట్టూ ఉన్న ఉప్పునీటి సరస్సులు ఏంటి.? ఈ స్టోరీలో తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
