Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

8వ తేదీన జన్మించారా.. అయితే ఈ విషయాల్లో మీరు చాలా అదృష్టవంతులు !

సంఖ్యా శాస్త్రాన్ని అనుసరించి, ఒక వ్యక్తి పుట్టిన తేదీ సంఖ్యను బట్టి ఆ వ్యక్తి గుణ గణాలు చెప్పవచ్చు అని చెప్తుంటారు నిపుణులు. అంతే కాకుండా ఆ వ్యక్తి కెరీర్ కూడా తాను పుట్టిన తేదీపై ఆధారపడుతుందని, పుట్టిన తేదీని బట్టి ఆ వ్యక్తి స్వభావం చెప్పవచ్చు అంటారు. అయితే ఇప్పుడు మనం న్యూమరాలజీ ప్రకారం, ఎనిమిదొవ తేదీన జన్మించిన వ్యక్తి గుణగణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

Samatha J

|

Updated on: Jun 07, 2025 | 9:07 PM

న్యూమరాలజీ  ప్రకారం ఎనిమిదో తేదీన జన్మించిన వారు చాలా లక్కీ పర్సన్స్ అంట. వీరికి పట్టుదల చాలా ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు సంఖ్యాశాస్త్ర నిపుణులు. అంతే కాకుండా వీరు చాలా సున్నిత స్వభావం కల వ్యక్తులంట. ఏ పనినైనా సరే చాలా ఓపికగా, నెమ్మదిగా చేస్తారంట. వీరు చూడటానికి కూడా చాలా సింపుల్‌గా ఉంటారంట. ఈ తేదీన పుట్టిన వారికి సహనం కూడా చాలా ఎక్కువే ఉంటుందంట.

1 / 5
ఇక ఈ తేదీలో జన్మిచిన వారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారంట. అందుకే ఈ విషయంలో వీరు చాలా లక్కీ పర్సన్స్ అని చెప్పవచ్చును. వీరికి ఎక్కువ చదువుపై శ్రద్ధ ఉంటుందంట. గురువు, పెద్ద వారు చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తారంట. కానీ కొన్ని సార్లు ఈ తేదీన జన్మించిన వ్యక్తుల చాలా మొడిగా ప్రవర్తిస్తారంట. కానీ చివరకు పరిస్థితిని అర్థం చేసుకొని సర్దుకపోతారంట. అంటే సర్ధుక పోయే గుణం కూడా వీరికి చాలా ఎక్కువ.

2 / 5
అంతే కాకుండా ఈ తేదీన జన్మించిన వారి కెరీర్ చాలా అద్భుతంగా ఉంటుందంట. అందుకే వీరు ఈ విషయంలో చాలా అదృష్ట వంతులు అంటున్నారు సంఖ్యా శాస్త్ర నిపుణులు. వీరు ఏరంగంలో వెళ్లాలని నిశ్చయించుకుంటారో అదే రంగంలోకి వెళ్లి సక్సెస్ అవుతారంట. ఆర్థికంగా చాలా ఉన్నతంగా ఉంటారంట.

3 / 5
  ఎనిమిదొవ తేదీన జన్మించిన వ్యక్తులకు సహాయం చేసే గుణం కూడా చాలా ఎక్కువగా ఉంటుందంట. అంతేకాకుండా ధైర్యంకూడా ఎక్కువే ఉంటుందని చెబుతున్నారు సంఖ్యాశాస్త్ర నిపుణులు. వీరు చాలా మంచి స్వభావం కలిగి ఉంటారంట. వీరు తమ జీవితంలో చాలా కష్టపడతారంట.  వీరు చాలా సహనంగా ఓపికగా ఉంటారంట.

4 / 5
అదే విధంగా  ఈ తేదీలో జన్మించిన వారు తమ జీవితంపై ఒక మంచి క్లారిటీతో ఉంటారంట. ముందే తమ భవిష్యత్తుగు సంబంధించిన ప్రణాళిక రూపొందించుకొని దాని ప్రకారం ముందుకు సాగుతారంట. అంతే కాకుండా ఈ తేదీలో జన్మించిన వారికి కష్టపడే తత్వ కూడా ఎక్కువే ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. చిన్న చిన్న విషయాలకే అస్సలే తొందరపడంట.రికి అదృష్టం కూడా ఎక్కువే ఉంటుందని చెప్తున్నారు నిపుణులు.

5 / 5
Follow us