Cinema : దేశాన్ని కుదిపేసిన నిజమైన సంఘటనతో తీసిన సినిమా.. ఓటీటీలో భయం పుట్టించింది.. ట్రెండింగ్లో నంబర్ వన్..
దేశాన్ని కుదిపేసిన ఒక నిజ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ వెబ్ సిరీస్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇందులో సోనాలి బెంద్రే , అలీ ఫజల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ జూన్ 12, 2026న ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ఇప్పటికీ ఓటీటీలో దూసుకుపోతుంది. అంతేకాదు మొదటి నుంచి చివరి వరకు ఆద్యంతం గూస్ బంప్స్ కలిగిస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
