సోఫా లేదా బెడ్ పై టీ ఒలికిపోయిందా.. కంగారే వద్దు ఇలా చేస్తే మరక మాయం
సోఫా లేదా బెడ్ పై టీ ఒలికి పోవడం సహజం. చిన్నపిల్లలు ఉన్న ఇంటిలో ఇలాంటి సమస్య చాలా ఎక్కువ సార్లు ఎదురు అవుతుంది. అంతే కాకుండా కొన్ని సార్లు పెద్ద వారు కూడా అనుకోకుండా సోఫాపై లేదా బెడ్ పై టీ ఒలికిస్తారు. దీంతో టీ మరకలతో సోఫా చూడటానికి చాలా అశుభ్రంగా, ఉంటుంది. అంతే కాకుండా అవి ఎక్కువగాక కనిపిస్తాయి. కొన్ని సార్లు అసలు ఆ మరకలు పోనే పోవు. మరి వాటిని సులభంగా ఎలా తొలిగించాలో తెలుసా? దాని గురించే ఈ సమాచారం

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
