AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పగిలిపోయిన బుట్టలను పారేయకండి.. ఇలా ఉపయోగిస్తే ఇంటికి అందమే

చాలా మంది ఇంటిలో ప్లాస్టిక్ డబ్బలు ఉంటాయి. అయితే వాటిని ఉపయోగించగా, వాటి కొన్ని సార్లు పాడై పోవడమే లేదా పగలి పోవడం జరుగుతుంది. దీంతో వాటిని తీసి బయటపారేస్తారు. కానీ పగిలిపోయిన ఈ పాత బుట్టలను ఉపయోగించి, ఇంటిని అందంగా మార్చుకోవచ్చునంట. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం పదండి.

Samatha J
|

Updated on: Aug 29, 2026 | 2:17 PM

Share

1 / 5
వంట గదిలో లేదా గదులలో ఉండే ప్లాస్టిక్ డబ్బాలు పగిలిపోతే వాటికి కొత్త రూపం ఇవ్వవచ్చునంట,  చాలా మంది వస్తువులను భద్రంగా దాచుకోవడానికి ప్లాస్టిక్ బుట్టలు లేదా వెదురు, తీగల బుట్టలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కానీ కొన్ని సార్లు వాటి అంచులు విరిగిపోవడం, అవి పాడైపోవడం, పగిలిపోవడం జరుగుతుంది. దీంతో తీసి వాటిని వెంటనే బయట పారేస్తాం. కానీ వాటితో కూడా ఇంటికి ఉపయోగపడే అదమైన వస్తువులు రెడీ చేసుకోవచ్చునంట.

2 / 5
పగిలిన ప్లాస్టిక్ బుట్టలతో మీరు వేలాడే అందమైన కుండీలను తయారు చేసుకోవచ్చును.  దీని కోసం మీరు కొన్ని వస్తువులు కొనుగోలు చేయాల్సి వస్తుంది. జనపదారం, ఫెవికాల్, ఆకులు, రంగు రంగుల ఫాల్తిన్ కవర్. వీటన్నింటిని ఉపయోగించి, బుట్టలోపల ఫాల్తిన్ కవర్ అతికించి, అందులో మట్టి వేసి, పైన జనపదారం కట్టి, అందులో అందమైన మొక్కను నాటుకొని వేలాడదీయవచ్చు. లేదా ప్లాస్టిక్ ఫ్లవర్స్ పెట్టి, దానిని అందంగా ఇంటిలో వేలాడదీయండి. దీని వలన ఇంటికి కల వస్తుంది.

3 / 5
అదే విధంగా విరిగిన బుట్టలో సగభాగాన్ని కట్ చేసి, మీరు అందమైన గోడ ఆర్గనైజర్‌ను కూడా తయారు చేయవచ్చును.  దీని కోసం విరిగిన బుట్టకు అందమైన రంగు వేసి, గోడకు అంటించే మేకులను తీసుకోని వాటిని అంటించాలి, అదే విధంగా తాడు సహాయంతో వేలాడదీయాలి. అంతే ఇది చూడటానికి చాలా అందంగా, అద్భుతంగా ఉంటుంది.

4 / 5
పగిలిన బుట్టలతో టేబుల్ లేదా క్యాండిల్ ల్యాంప్.. పగిలిన లేదా విరిగిన బుట్టలతో టేబుల్ లేదా క్యాండిల్ ల్యాంప్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చును. దీని కోసం మీరు క్యాండిల్ హోల్డర్‌ను తయారు చేసుకోవాలి. దాని నుంచి తీగను తీసి , దానికి అందంగా పెయింట్ స్ప్రే చేయాలి. తర్వాత బ్యాటరీ లైట్ అమర్చాలి. లేదా కొవ్వొత్తిని పెట్టాలి. అంతే అందమైన టేబుల్ ల్యాంప్ రెడీ.

5 / 5
Follow Us
CSIR UGC NET 2026 డిసెంబర్ నోటిఫికేషన్‌ వచ్చేసింది.. లింక్ ఇదే

2వ టీ20 నుంచి నలుగురు ఔట్.. ఊహించని షాకిచ్చిన గంభీర్..!

ఇంటర్‌ పాసైన అమ్మాయిలకు రూ.30 వేలు పొందే ఛాన్స్.. దరఖాస్తు లింక్

పొద్దున్నే టీ బదులు ఒక్క గ్లాస్ ఇది తాగండి..

అక్టోబర్ 9 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, శుభవార్తలు..

సుక్మాలో ఐఈడీ పేలుడు.. నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు..

ఇండియన్ టెక్కీలకు అమెరికా బిగ్ షాక్.. గ్రీన్ కార్డ్ ప్రక్రియ..

మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! ఫొటోస్ ఇదిగో

రెస్టారెంట్ స్టైల్‌లో నోరూరించే క్రీమీ మఖానా కాజు కర్రీ.. 

బుధ-శని షడాష్టక యోగం.. ఈ 5 రాశులకు పరీక్షా సమయం!