సీతాదేవి దాహం తీర్చిన బావి.. రామయ్య బాణంతో భూమిలో నుంచి పుట్టిన నీటి గొప్పతనమే వేరు!
సీతారామ లక్ష్మణుల గురించి ఎంత చెప్పినా తక్కువే ఎంత విన్నా తక్కువే ఎన్నో కథలు మరెన్నో అనుభూతులు ప్రతి కధకి ఒక కొత్తదనం వస్తుంది అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ చరిత్ర కూడా ఒక ప్రత్యేక అనుభూతిని కలుగజేస్తుంది సీతారామ లక్ష్మణులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో ఒకచోట సీతాదేవికి దాహం వేస్తే అక్కడ ఎటువంటి కొలను లేకపోతే రాములవారు తన బాణాన్ని భూమిలోకి సంధించి నీటిని పొంగించి సీతాదేవి దాహం తీర్చారంట ఆ తర్వాత ఆమె తన కోసమే కాకుండా ఇక్కడ ఉండే పశుపక్షాదులు కూడా దాహార్తిని తీర్చుకోవాలని కోరడంతో ఇప్పటికీ ఆ కొలను దేదీప్యంగా నీటితో నిండి ఉంటుంది ..ఇంతకీ అది ఎక్కడ అనుకుంటున్నారా ఈ కథ చదవండి మరి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
