copper water: రాగిపాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఇలా చేశారంటే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్టే.. - Telugu News | These Mistakes You must Avoid While Drinking Water in a copper vessel | TV9 Telugu
copper water: రాగిపాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఇలా చేశారంటే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్టే..
రాగి పాత్రలో ఉంచిన నీరు తాగితో ఆరోగ్యానికి మేలు చేస్తుందని మనందరికీ తెలుసు. ఐతే ఈ నీటిని తాగవల్సిన రీతిలో తాగకపోతే ఆరోగ్యానికి బదులు తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. రాగి పాత్రల్లోని నీరు ఏ సమయంలో తాగితే అది దివ్యౌషధంగా పనిచేస్తుందో.. వికటిస్తే కలిగే దుష్ర్పభావాలేమిటో.. ఆ సంగతులు మీకోసం..