Health: మంచి నిద్రకు ఛూమంత్రం.. రాత్రివేళ ఇవి తిన్నారంటే వెంటనే బెడ్ ఎక్కాల్సిందే..

శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రశాంతమైన నిద్ర చాలా ముఖ్యమని మనందరికీ తెలుసు. ప్రతిరోజూ 7 నుంచి 8 గంటల విశ్రాంతి తీసుకోకపోతే, మరుసటి రోజు దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుత కాలంలో చాలా మందికి, ప్రశాంతంగా నిద్రపోవడం అనేది ఒక కలగా మారుతుంది.. దీని ప్రధాన కారణం వారి ఆహారపు అలవాట్లు..

|

Updated on: May 26, 2024 | 1:50 PM

శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రశాంతమైన నిద్ర చాలా ముఖ్యమని మనందరికీ తెలుసు. ప్రతిరోజూ 7 నుంచి 8 గంటల విశ్రాంతి తీసుకోకపోతే, మరుసటి రోజు దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుత కాలంలో చాలా మందికి, ప్రశాంతంగా నిద్రపోవడం అనేది ఒక కలగా మారుతుంది.. దీని ప్రధాన కారణం వారి ఆహారపు అలవాట్లు.. పని ఒత్తిడి.. అంతేకాకుండా.. వారి జీవనశైలి కూడా ఎఫెక్ట్ చూపుతుంది. అలాంటి వారు మంచి నిద్ర కోసం మీరు కొన్ని మెలటోనిన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం మంచిది.. డైటీషియన్స్ ప్రకారం.. మెలటోనిన్ రిచ్ ఫుడ్స్ నిద్రలేమి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.. ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..

1 / 6
Milk

Milk

2 / 6
చెర్రీస్: మెలటోనిన్ కొన్ని సహజ ఆహార వనరులలో చెర్రీస్ ఒకటి. చెర్రీస్‌లో విటమిన్ సి, పొటాషియం, కాపర్, మెగ్నీషియం, ఫైబర్ కూడా పుష్కలంగా ఉన్నాయి. చెర్రీస్ తినడం లేదా టార్ట్ చెర్రీ జ్యూస్ తాగడం వల్ల మీ నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.

3 / 6
గుడ్లు: గుడ్లలో ప్రొటీన్లు, ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుడ్లు తినడం వల్ల నిద్ర కూడా మెరుగుపడుతుంది. ఎందుకంటే ఇది మెలటోనిన్ ఉత్తమ వనరులలో ఒకటి. అందుకే.. గుడ్లతో రోజును ప్రారంభించండి.. తద్వారా దాని నుంచి అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

4 / 6
తృణధాన్యాలు- గింజలు: గింజలను పోషకాల శక్తి కేంద్రంగా పరిగణిస్తారు. చాలా గింజలు మెలటోనిన్ మంచి మూలంగా పరిగణిస్తారు. ముఖ్యంగా బాదం, పిస్తా, వాల్‌నట్‌లు నిద్ర నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అందుకే అనారోగ్యకరమైన చిరుతిళ్లకు బదులు ఈ గింజలను తిని మంచి నిద్ర పొందండి.

5 / 6
చేపలు: సాల్మన్, సార్డినెస్ వంటి కొవ్వు చేపలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అలాగే మెలటోనిన్ మంచి మూలం. ఈ చేపల్లో విటమిన్ డి కూడా పుష్కలంగా ఉంటుంది. అందువల్ల, వీటిని వారానికి కొన్ని సార్లు తినడం వల్ల మంచి నిద్ర పడుతుంది.

6 / 6
Follow us