AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూన్‌లో నక్కతోక తొక్కిన రాశుల వారు వీరే.. జాతకం అంటే ఇది గురూ!

జూన్ నెలలో సూర్యుడు, బృహస్పతి గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీంతో ఈ గ్రహాల సంచారం ప్రభావం 12 రాశులపై పడనుంది.అంతే కాకుండా ఈ రెండు గ్రహాలు ఒకే చోట చేరుతుండటంతో అద్భుతమైన సంయోగం ఏర్పడి ఐదు రాశుల వారికి అఖండ రాజయోగం కలగనున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఎవరికి అదృష్టంకలిసి వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: May 27, 2025 | 11:35 PM

Share
కన్యా రాశి : సూర్యుడు, బృహస్పతిల కలయిక వలన ఈ రాశిలోని వారు అత్యధిక లాభాలు పొందుతారు. అంతే కాకుండా ఆర్థికంగా చాలా లాభపడతారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. మీరు ఎందులో పెట్టుబడి పెట్టినా మీకు మంచి రాబడి రావడం ఖాయం. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. చాలా ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్థులు పదోన్నతి పొందుతారు.

1 / 5
మీన  రాశి : ఈ రాశి వారు చాలా ఆనందంగా గడుపుతారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగంలో పదోన్నతి పొందే సూచనలు ఉన్నాయి. కెరీర్ లో సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. ఇంటా బయట సంతోషక వాతావరణం ఏర్పడుతుంది. తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. ఆనందంగా గడుపుతారు.

2 / 5
తుల రాశి : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, తుల రాశి వారికి రెండు గ్రహాల సంయోగం చాలా శుభ ప్రదమైనది. సంపద రెట్టింపు అవుతుంది. చాలా రోజుల నుంచి వసూలు కాని మొండి బాకీలు వసూలు అవుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఆర్థిక పురోగతి ఉంటుంది.

3 / 5
మకర రాశి : బృహస్పతి సూర్యుడు కలయిక వల్ల మీన రాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా సంబంధాలు మరింత మెరుగుపడడమే కాకుండా ఆర్థికపరమైన ఇబ్బందులు తొలిగిపోతాయి ఆస్తులు పెరుగుతాయి. ఉద్యోగం చేసేవారు మీ పై ఉన్నవారి నుంచి ప్రశంసలు అందుకుంటారు. విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

4 / 5
కర్కాటక రాశి : రెండు గ్రహాల సంయోగం వీరికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఈ రాశి వారు చాలా డబ్బు సంపాదిస్తారు. వ్యాపారం బాగుంటుంది. రియలెస్టేట్ రంగంలో ఉన్న వారికి కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారు జాబ్ కొడుతారు. బంగారం, వెండి లేదా రియలెస్టేట్ రంగంలో పని చేసే వారు అత్యధిక ఆర్థిక లాభాలు పొందుతారు. ఆర్థికంగా బాగుంటుంది. అన్నింటా కలిసి వస్తుంది.

5 / 5