AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గురు ప్రభావంతో ఈ రాశుల వారికి చేతినిండా డబ్బే డబ్బు!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి లేదా నక్షత్రాల సంచారం అనేది సహజం. నెల రోజులకు ఒకసారి లేదా కొన్ని రాశులు సంవత్సరాలకు ఒకసారి, గ్రహాలు, తమ రాశిని, నక్షత్రాలను మార్చుకుంటాయి.అయితే అతి త్వరలో శక్తివంతమైన గురు గ్రహం ఆరుద్ర నక్షత్రంలోకి సంచారం చేయబోతుంది. దీని వలన నాలుగు రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది.

Samatha J
|

Updated on: Jul 27, 2025 | 9:20 PM

Share
శక్తివంతమైన గ్రహాల్లో గురు గ్రహం ఒకటి. ఇది సంపదకు సూచకం. అయితే ఇది జులై 28వ తేదీన ఆరుద్ర నక్షత్రంలోకి సంచారం చేయబోతోంది. ఆగస్టు 12 వరకు ఇదే నక్షత్రంలో కొనసాగనున్నాడు. దీంతో నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది.కాగా, ఆ రాశులు ఏవి అంటే?

1 / 5
మిథున రాశి :   మిథున రాశి వారికి గురు సంచారం వలన అద్భుతంగా ఉండబోతుంది.అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికందుతుంది. కష్టాలన్నీ తీరిపోతాయి. అంతే కాకుండా వీరు ఏ పని చేసినా సరే అది వీరికే ప్రయోజనం చేకూర్చుతుంది. ఇంట్లో శుభకార్యలు కూడా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రయాణాలు చేస్తారు.

2 / 5
తుల రాశి :  తుల రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి.  విదేశిప్రయాణాలకు కోసం ఎదురు చూస్తున్న వారి కలలు నిజం అవుతాయి. ఆర్థికంగా బాగుంటుంది.  ఈ రాశి వ్యాపారస్తులు అత్యధిక లాభాలు అందుకుంటారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సొంతం అవుతుంది

3 / 5
కర్కాటక రాశి :  గురు సంచారంతో ఈ రాశి  వారికి  అదృష్టం తలపు తట్టబోతుంది. వీరికి వ్యాపారల్లో పెట్టుబడులు కనిపిస్తాయి . అంతే కాకుండా సింహ రాశి వారు  ఏ పని చేసినా సరే అది వీరికే ప్రయోజనం చేకూర్చుతుంది. ఇంట్లో శుభకార్యలు కూడా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రయాణాలు చేస్తారు.

4 / 5
వృషభ రాశి :  వృషభ రాశి వారికి గురు గ్రహం ఆరుద్ర నక్షత్రంలోకి సంచారం చేయడం వలన ధనయోగం కలుగుతుంది. ఆర్థికంగా అనేక లాభాలు చేకూరుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.  ఇవి అనుకూలంగా ఉంటాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు.

5 / 5
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా

ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా

ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!

మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..

రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..

సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా

ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా

హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?

సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే