Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహాలక్ష్మిరాజయోగంతో మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

జ్యోతిష్యశాస్రం ప్రకారం గ్రహాల కలయిక, సంచారం వలన ఏర్పడే రాజయోగాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వీటి ప్రభావం 12 రాశులపై ఉంటుంది. అయితే జూన్ నెలలో శక్తివంతమైన మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడనుంది. దీని వలన నాలు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది అంటున్నారు పండితులు.

Samatha J

|

Updated on: Jun 08, 2025 | 9:05 PM

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం అనేది చాల కామన్. అయితే జూన్ నెలలో కొన్ని గ్రహాల సంయోగం వలన అనేక రాజయోగాలు ఏర్పడనున్నాయి. ముఖ్యంగా చంద్రగ్రహం కుజుడి కలయిక వలన చాలా శక్తివంతమైన మహాలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. అయితే దీని వలన ఏ రాశి వారికి కలిసివస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 / 5
మిథున రాశి : మహాలక్ష్మీ రాజయోగం వలన మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. వీరు ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. ఆర్థికంగా, ఆరోగ్యం పరంగా చాలా బాగుంటుంది. లక్ష్మీ దేవి అనుగ్రహం వీరిపై ఉండటం వలన వీరికి ఆర్థిక సమస్యలు అనేవే రావు. అంతే కాకుండా చేతినిండా డబ్బుతో చాలా ఆనందంగా గడుపుతారంట.

2 / 5
తుల రాశి : చద్రగ్రహంతో కుజుడు కలయిక వలన ఏర్పడే మహాలక్ష్మి రాజయోగం వలన తుల రాశి వారికి విషేశమైన ప్రయోజనాలు కలగనున్నాయి అంటున్నారు పండితులు. వీరికి ఆకస్మిక ధన లాభం కలుగుతుందంట. వ్యాపారం కూడా లాభసాటిగా సాగుతుందంట. విద్యార్థులకు కలిసి వస్తుంది. ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారంట.

3 / 5
తుల రాశి : రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు కూడా అనేక విధాలుగా లాభాలు పొందుతారని, ఏ పని చేసినా వారికి అందులో పట్టిందల్లా బంగారమే కానుంది అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఇక ఎవరైతే చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారు మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంటుందంట.

4 / 5
సింహ రాశి : మహాలక్ష్మి రాజయోగం వలన సింహ రాశి వారికి ఆర్థికంగా, ఆరోగ్య పరకంగా కలిసి వస్తుందంట. వీరికి చాలా కాలంగా వసూలు కాని మొండి బాకీలు వసూలు అవుతాయి. విద్యార్థులకు, వ్యాపారస్తులకు, ఉద్యోగులకు అద్భుతంగా ఉంటుంది. ఏ పని చేసినా విజయం వీరిదే అవుతుంది.

5 / 5
Follow us