శివుడికి కోపం తెప్పించే పనులివే.. శ్రావణ మాసంలో ఈ తప్పులు చేయకూడదు!
శివుడికి ఎంతో ప్రీతకరమైన మాసం అంటే శ్రావణ మాసం. ఈ మాసంలో భక్తులందరూ ఎంతో నిష్టగా శివయ్యకు పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా ఉపవాసాలు ఉంటూ, శివలింగానికి జలాభిషేకం చేస్తారు. నిత్యం శివారాధన చేస్తూ, శివుడి ఆశీర్వాదాలు పొందుతారు. అయితే ఇంతటి పవిత్ర మాసంలో కొన్ని తప్పులు చేస్తే జీవితంలో అశాంతి నెలకొనడమే కాకుండా , చాలా సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందంట.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5