Liver Cancer: మీ కడుపులో అసౌకర్యంగా ఉంటోందా.. లివర్ క్యాన్సర్ ఉన్నట్టే!

లివర్‌కి ఎటాక్ అయ్యే ప్రమాదకర వ్యాధుల్లో క్యాన్సర్ కూడా ఒకటి. ఏ సమయంలో అయినా.. ఎప్పుడైనా కాలేయానికి క్యాన్సర్ వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి లివర్ ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. లివర్‌ని ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు కూడా తీసుకుంటూ ఉండాలి..

|

Updated on: Nov 02, 2024 | 9:26 PM

ప్రస్తుత కాలంలో పలు దీర్ఘకాలిక వ్యాధులు ఎక్కువగా ఎటాక్ చేస్తున్న విషయం తెలిసిందే. వాటిల్లో క్యాన్సర్ కూడా ఒకటి. క్యాన్సర్ వచ్చేముందు కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. ముందుగానే వాటిని పసిగడితే క్యాన్సర్‌ ప్రారంభ దశలో ఉన్నప్పుడే అంతం చేయవచ్చు.

1 / 5
శరీరంలో ముఖ్యమైన భాగాల్లో కాలేయం కూడా ఒకటి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా లివర్ క్యాన్సర్‌తో మరణిస్తున్న విషయం తెలిసిందే. కానీ లివర్‌కి క్యాన్సర్ ఎటాక్ అయ్యే ముందు ఖచ్చితంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
లివర్ క్యాన్సర్‌ వచ్చిన తర్వాత కనిపించే ప్రారంభ లక్షణాల్లో కడుపులో నొప్పి కూడా ఒకటి. కుడి వైపు ఎక్కువగా ఎప్పుడూ లేనంతగా అసౌకర్యంగా ఉంటూ నొప్పిగా ఉంటే అస్సలు అశ్రద్ద చేయకుండా వెంటనే వైద్యుల్ని సంప్రదించండి.

3 / 5
లివర్ క్యాన్సర్ వచ్చే ముందు కామెర్లు కూడా వస్తాయి. కళ్లు, చర్మం, గోర్ల రంగు పసుపు పచ్చ రంగులోకి వస్తుంది. కాబట్టి కామెర్లు వచ్చినా కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే టెస్ట్ చేసుకోండి.

4 / 5
అదే విధంగా అకస్మాత్తుగా బరువు తగ్గడం కూడా లివర్ క్యాన్సర్‌కు కారణం కావచ్చు. అలసటగా వాంతులు, వికారంగా ఉన్నా కూడా ఇదే సమస్య అయి ఉండొచ్చు. అలాగే మీ మూత్రం ముదురు రంగులో వస్తున్నా కూడా లేట్ చేయకుండా టెస్టులు చేయించండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. )

అదే విధంగా అకస్మాత్తుగా బరువు తగ్గడం కూడా లివర్ క్యాన్సర్‌కు కారణం కావచ్చు. అలసటగా వాంతులు, వికారంగా ఉన్నా కూడా ఇదే సమస్య అయి ఉండొచ్చు. అలాగే మీ మూత్రం ముదురు రంగులో వస్తున్నా కూడా లేట్ చేయకుండా టెస్టులు చేయించండి. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. )

5 / 5
Follow us
అమాయకంగా కాళ్లు మొక్కి.. పద్దతిగా మర్డర్ చేసిండు.! వీడియో వైరల్..

హర హర అంటే.. బుడ బుడ నీరు బయటకొస్తుంది.! వీడియో వైరల్..

కెనడా నిర్ణయం భారతీయ విద్యార్థులపై ప్రభావం చూపనుందా.? వీడియో..

అక్కడికి రాగానే వాహనాలు గాల్లోకి ఎగురుతాయి.. ఎలా.? వీడియో వైరల్..

కేవలం రూ.3 వేలకే విమాన ప్రయాణం.! కొత్తగా 2 విమాన సర్వీసులు..

బాయ్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో దాక్కోమని చెప్పి ఊపిరి తీసింది.!

ఈ గింజల్ని రోజూ గంజిలో కాసింత కలుపుకుని తాగితే చాలు.! సర్వరోగాలకు

ఉపవాసంలో ఈ పండ్లను అస్సలు తినకూడదు.! అత్తిపండ్లు నాన్ వెజ్ ఆ.?

మోమోస్ దెబ్బకు ప్రాణమే పోయింది.! హైదరాబాద్ వాసులకి జాగ్రత్త..

డ్యాన్స్ చేసిన ఆర్టీసీ డ్రైవర్ కి నారా లోకేష్ బంపర్ ఆఫర్.!