AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పట్టులాంటి జుట్టుకోసం.. షాంపులో ఈ ఒక్కటి కలిపి అప్లై చేయండి.. మీ వెంట్రుకలు బలంగా మారడం ఖాయం..!

నేటి కాలంలో చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. బిజీలైప్‌, తప్పుడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న కాలుష్యం కారణంగా జుట్టు రాలడం అనేది ప్రతి ఒక్కరిలోనూ సాధారణ సమస్యగా మారుతోంది. మీరు కూడా జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారా..? అయితే, ఈ సింపుల్ చిట్కా పాటించండి.. షాంపూలో ఈ ఒక వస్తువును కలపడం వల్ల జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు. అదేంటంటే..

Jyothi Gadda
|

Updated on: Nov 02, 2024 | 9:14 PM

Share
తల స్నానం చేసేందుకు మీరు ఉపయోగించే షాంపూలో తేనె మిక్స్ చేసి జట్టుకు అప్లయ్ చేసుకుంటే జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేయడమే కాదు..జుట్టుకు సంబంధించిన ఇతర సమస్యలను కూడా దూరం చేస్తుంది. తేనె జుట్టుకు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను ఇస్తుంది. జుట్టుకు మెరుపునిస్తుంది. జుట్టును ఒత్తుగా నల్లగా, మృదువుగా మార్చేస్తుంది.

1 / 6
మీరు తీసుకునే షాంపూలో తేనె కలపండి. దీన్ని తలకు పట్టించి జుట్టును గోరువెచ్చని నీటితో కడగండి.  ఇలా వారానికి రెండు సార్లు షాంపూతో తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలడం నుంచి ఉపశమనం పొందవచ్చు. మీరూ ఒకసారి ప్రయత్నించి చూడండి. తేనెతోపాటు మీరు షాంపూలో రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ కూడా కలపడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది. అంతేకాదు జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది.

2 / 6

3 / 6
అయితే, చాలా మంది తేనె వల్ల జుట్టు తెల్లబడుతుందని నమ్ముతారు.. కానీ, తేనె జుట్టుని తేలికపరుస్తుందట. జుట్టుని సున్నితంగా ఉంచటమే కాకుండా కండిషనర్‌గా కూడా ఉపయోగపడుతుందట. జుట్టు పెరగడానికి సహాయపడటంతో పాటు హెయిర్‌కి మెరుపు ఇస్తుందట. నేచురల్ క్లెన్సర్‌గా కూడా పనిచేస్తుందట.

4 / 6
తేనెలో నియాసిస్, రిబోఫ్లావిన్, జింక్, ఐరన్ వంటి పోషకాలతో పాటు హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా ఉంటుంది. ఇది జుట్టుని కాంతివంతం చేస్తుందని నిపుణులు చెబుతన్నారు. తేనెను క్రమం తప్పకుండా వాడటం వల్ల జుట్టు బలంగా పెరిగేలా తోడ్పడుతుంది. తేనె జుట్టును తెల్లగా మారుస్తుందని చెప్పే మాటలు కేవలం అపోహ మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు.

5 / 6
తేనె మాయిశ్చరైజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది.అందువ‌ల్ల జుట్టుని సున్నితంగా ఉంచటమే కాకుండా తేనె మ‌న‌కు ఒక న్యాచుర‌ల్ కండిషనర్‌గా కూడా ప‌ని చేస్తుంది.అలాగే తేనెలో విటమిన్లు, మినరల్స్, అమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.ఇవి జుట్టును మూలాల నుంచి దృఢంగా మారుస్తాయి.

6 / 6