Fatty Liver: యువతలో ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్.. అశ్రద్ధ చేస్తే కష్టమే!
లివర ఆరోగ్యంగా పని చేస్తేనే.. శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలోని వ్యర్థాలను, మలినాలను బయటకు పంపించడంలో కాలేయం ఎంతో చక్కగా పని చేస్తుంది. లివర్ సరిగా పని చేయకపోతే.. ఇతర శరీర భాగాలపై కూడా ఎఫెక్ట్ పడుతుంది. ప్రస్తుత కాలంలో చాలా మంది ఫ్యాటీ లివర్‌తో బాధ పడుతున్నారు..