AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళలు ఎవరికీ చెప్పకూడని అది పెద్ద రహస్యాలు ఇవే!

స్త్రీలు కొన్ని విషయాలు ఎవ్వరికీ చెప్పకూడదంట. కొన్ని రహస్యాలు దాచిపెట్టినప్పుడు ఆమె అందరి నుంచి మంచి గౌరవం పొందుతుంది అంటున్నారు ఆచార్య చాణక్యుడు. అయితే జీవితంలో కొన్ని విషయాలను మహిళ దాచినప్పుడు ఆమె లైఫ్ సాఫీగా, ఆనందంగా సాగిపోతుందంట. కాగా, స్త్రీ దాచాల్సిన సీక్రెట్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
| Edited By: |

Updated on: Mar 03, 2025 | 10:30 PM

Share
కొంతమంది స్త్రీలు ఆలోచించకుండా ఏదైనా సరే మాట్లాడేస్తారు. దీంతో అనేక సమస్యలు మీరు మీజీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు ఆచార్య చాణక్యుడు.

1 / 5
మీరు ఒక అమ్మాయి లేదా స్త్రీ అయితే కొన్ని  విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలంట. కాగా, అసలు మహిళ ఎలాంటి విషయాలు ఇతరులతో పంచుకోకూడదు అంటే?  కుటుంబ సమస్యలను అస్సలే ఇతరులకు చెప్పకూడదంట.

2 / 5
మీ కుటుంబంలోని ప్రతి సమస్యను మీరే పరిష్కరించుకోవాలి. ఇతరులకు ఆ విషయాలు చెప్పిన్పుడు దాని వలన అవతలి వ్యక్తి దానిని ఆసరాగా తీసుకొని మీపై చెడు అభిప్రాయం కల్పించుకునే అవకాశం ఉంటుందంట.

3 / 5
అదే విధంగా, ఒక స్త్రీ తన ఆదాయం, ఖర్చుల గురించి ఎవరికీ చెప్పకూడదు. చాలాసార్లు మీరు ఈ విషయాలను వేరొకరితో పంచుకున్నప్పుడు, మీరు మానసిక ఒత్తిడిని కూడా ఎదుర్కోవలసి ఉంటుందంట. కొన్నిసార్లు మీరు చేసే ఈ తప్పు మీ ఆర్థిక పరిస్థితిపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది.

4 / 5
ఒక అమ్మాయి లేదా స్త్రీ తన భవిష్యత్తు ప్రణాళికల గురించి ఎవరికీ చెప్పకూడదు.  మీరు ఈ విషయాలను ఎవరితోనైనా పంచుకుంటే అది మీపై ఒత్తిడికి కూడా కారణం కావచ్చు.అలాగే ఆరోగ్య సమస్యలు, గతంలోని మీ జీవితంలో జరిగిన సంఘటనలు అస్సలే ఇతరులతో పంచుకోకూడదంట.

5 / 5
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..

ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!

ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల

ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..

తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..

ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?

ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..

ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్