AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అల్లం ఎక్కువగా తింటున్నారా? ఇది తెలుసుకోండి!

అల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది దీనిని ఎక్కువగా తీసుకుంటారు. ముఖ్యంగా వంటల్లోనే కాకుండా, జలుబు, దగ్గు సమస్య ఉన్న వారు టీలో తీసుకోవడం, మరగ బెట్టిన అల్లం నీరు తాగడం లాంటిది చేస్తుంటారు. అయితే అసలు అల్లం ఆరోగ్యానికి చాలా మంచిదే అయినప్పటికీ, దీనిని ఎక్కువ తీసుకోవడం మాత్రం అస్సలే మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి అల్లం ఎక్కువ తీసుకుంటే కలిగే అనారోగ్య సమస్యలు ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Oct 08, 2025 | 7:37 AM

Share
 ప్రతి ఒక్కరి వంటింట్లో తప్పక ఉండేదాంట్లో అల్లం ముదుంటుంది. అల్లం లేకుండా ఏ వంటిల్లు ఉండదు. ఎందుకంటే అల్లం వంటకాల రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కడా చాలా మంచిది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందువలన అల్లం తీసుకోవడం వలన అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు అంటుంటారు ఆరోగ్య నిపుణులు. ఇందులో అనేక రకాలైన యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. అందువలన ఇది అనేక సమస్యల నుంచి కాపాడుతుంది.

1 / 5
ముఖ్యంగా జలుబు, దగ్గు, వాంతులు, వికారం, కడుపు నొప్పి, ఒత్తిడి,  మలబద్ధకం, జీర్ణసమస్యల వాటి నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. అలాగే పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపునొప్పి నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది. అందువలన చాలా మంది అల్లం ఎక్కువగా వాడుతుంటారు. అయితే అల్లం ఆరోగ్యానికి  మంచిదే అయినప్పటికీ అతిగా తీసుకోవడం వలన  అనేక సమస్యలు దరిచేరే అవకాశం ఉన్నదంట. కాగా, అల్లం ఎక్కువ తీసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు చూద్దాం.

2 / 5
గర్భిణీలు అల్లం తీసుకోవడం అస్సలే మంచిదికాదంట. కొంత మంది మార్నింగ్ సిక్ నెస్ నుంచి బయటపడటానికి అల్లం తీసుకుంటుంటారు. అయితే వీరు చాలా తక్కువమోతాదులో అల్లం తీసుకోవాలంట. వీరు అల్లం ఎక్కువగా తీసుకుంటే గర్భస్రావం లేదా, బిడ్డ ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడే ఛాన్స్ ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే గర్భిణీలు అల్లం తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలంట.

3 / 5
అల్లం మంచిదే అయినప్పటికీ కొంత మందికి అలెర్జీలను తీసుకొస్తుంది. అందువలన అలెర్జీ సమస్యలతో బాధపడే వారు కూడా అల్లం అస్సలే ఎక్కువగా తీసుకోకూడదంట. వీరు అల్లం అతిగా తీసుకోవడం వలన దురద, దద్దర్లు రావడం వంటి సమస్యలతో బాధపడాల్సి వస్తుందంట.

4 / 5
అల్లం యాంటీ అలెర్జిక్ గుణాలను ఎక్కువగా కలిగి ఉంటుంది. అందువలన దీనిని అతిగా తీసుకోకూడదంట. అల్లం ఎక్కువ తీసుకోవడం వలన రక్తస్రావం, అధికంగా అయ్యే ఛాన్స్ ఉన్నదంట. అందుకే రక్తస్రావం అయ్యే సమస్యలు ఉన్నవారు అస్సలే అల్లం అతిగా తీసుకోకూడదంట.

5 / 5
Follow Us